నాగచైతన్య చిత్రానికి నిర్మాతగా వేరే ..అల్లు శిరీష్
మేము జోష్ చిత్రం అనంతరం నాగ చైతన్య ను కలసి కథ ఓకే చేసుకున్నాం. అప్పటికింకా ఏ మాయ చేసావె ఇంకా రిలీజ్ కాలేదు. అలాగే మేము మా బ్యానర్ నుంచి మరో నిర్మాతను లాంచ్ చేస్తున్నాం. అలాగని నేను ఆ ప్రొడ్యూసర్ ని కాదు. అది బన్నీ వాసు. అతనే ఈ ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేస్తారు. మేము మెల్లిగ్ స్టూడియో మోడల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ విధానంలోకి మారుతున్నాం అంటున్నారు అల్లు శిరీష్..గీతా ఆర్ట్స్ తరపున మాట్లాడుతూ. ఇక నాగచైతన్య చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లు శిరీష్ జోష్ ఏ మాయ చేసావె సమంత దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ allu sirish naga chaitanya josh ye maya chesave arya 2 allu arjun devisri prasad


Click it and Unblock the Notifications