శ్రీకాళహస్తిలో అల్లు శిరీష్ హల్ చల్, సారీ చెప్పాడు

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీకాళహస్తిలో తెలుగు హీరో అల్లు శీరిష్ రాహుకేతు పూజలు నిర్వహించారు. తన స్నేహితుడితో కలిసి ఆయన ఇక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా మీడియా వారు వీడియో కవరేజీకి వెళ్లగా దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేసాడు. మీడియా వారితో గొడవ మళ్లీ తనకే ఇబ్బందులు తెచ్చిపెడుతుందని గ్రహించిన శరీష్ పూజ అయిపోగానే సారీ చెప్పాడు.

 Allu Sirish perform Rahu Kethu Pooja

అల్లు శిరీష్ సినిమాల విషయానికొస్తే....ఆయన చివరగా నటించిన చిత్రం ‘కొత్త జంట'. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వేలేదు. అయితే అల్లు శిరీష్ మొదటి సినిమా ‘గౌరవం'తో పోలిస్తే ఈ చిత్రం కాస్త బెటరే అనే టాక్ వచ్చింది.

అయితే తాను హీరోగా నిలదొక్కుకోవడానికి జాతకపరమైన, గ్రహ పరమైన అవరోధాలను అధిరోహించేందుకే అల్లు శిరీష్ రాహు కేతు ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే అల్లు శిరీష్ తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. ఈ పూజల తర్వాత అయినా అతనికి కలిసొస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X