మహాభారతంపై అల్లు శిరిష్ కన్ను
అల్లు శిరీష్ దృష్టి ఇప్పుడు హఠాత్తుగా మహాభారతం పై పడింది.ఈ పుస్తకాన్ని ఈ మధ్యనే చదవటం పూర్తి చేసానంటూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.అతను ట్వీట్ లో...మహా భారతం ఫినిష్ చేసాను.పూర్తిగా చదవలేకపోయాను.ఈ పుస్తకం బేస్ చేసుకున్న సినిమాలు చూడటం మొదలెడతాను.నర్తన శాల చిత్రంలో మొదలెడతా..అందులో అర్జునుడుగా ఎన్టీఆర్ చేసారు. ఇక కురక్షేత్రంలో 1.22 మంది యోధలు చనిపోయారు.అందులో కేవలం 24,000 మంది పాండవులు.
ఇందులో పాఠం ఏమిటంటే...యుధ్దంలో ఎవరూ నిజమైన విజేతలు కారని.ఇక కృష్ణుడు ఎంకరేజ్మెంట్ తో పాండవలు రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసారు.ఎందుకంటే వారు అధర్మంతో పోరాడాలి కాబట్టి.ప్రేమలోనూ,యుధ్దంలోనూ ప్రతీది న్యాయమే అంటూ ట్వీట్ చేసారు.ఇంతకీ అల్లు అర్జున్ కన్ను మహాభారతంపై ఎందుకు పడిందనేది ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.మొన్న రాజమౌళి మహాభారతం బేస్ తో సినిమా చేస్తానని ఇచ్చిన స్టేట్మెంట్ తోనే చదివాడా అన్నది క్వచ్చిన్.


Click it and Unblock the Notifications











