షారూఖ్ తో అల్లు శిరీష్?

మరో ప్రక్క షారూఖ్ ని ఆ మధ్య తాను కలిసానంటూ మురగదాస రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. మురగదాస్ మాట్లాడుతూ..అవును, నేను ఓ సబ్జెక్టు పై సీరియస్ గా వర్క్ చేస్తున్న సంగతి నిజమే. ఆ స్టోరీ లైన్ షారూఖ్ కి వివరించటం జరిగింది. కనా ప్రాంక్ గా చెప్పాలంటే ఇంకా ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. ఇంకా డిస్కషన్స్ జరగాల్సి ఉంది...అంటూ సూర్యకాంతి అనే కన్నడ సినిమా ఓపినింగ్ కి బెంగుళూరు వచ్చి న ఆయన మీడియాతో వివరించారు. దీన్ని బట్టి మురగదాసే వీళ్ల దర్శకుడు కావచ్చు నంటున్నారు. ఇక షారూఖ్ మాత్రం గజనీ లాంటి హిట్ కావాలని కోరుకుంటున్నాడనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











