బదరీనాధ్ గా అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా గీతా అర్ట్స్ నిర్మించనున్న చిత్రానికి బదిరీనాధ్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. వి.వి.వినాయిక్ డైరక్ట్ చేయనున్న ఈ చిత్రం స్క్రిప్టు వర్కు ప్రస్తుతం జరుపుకుంటోంది. ఎన్టీఆర్ కాంబినేషన్లో వినాయిక్ చేస్తున్న అదుర్స్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఆర్య-2 రిలీజుకు రెడీ గా ఉంది. అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో చేసే చిత్రం షూటింగ్ ఫినిష్ చేస్తారు. ఈ మధ్యలో క్రిష్ దర్శకత్వంలో తయారయ్యే వేదం నడుస్తుంది. అందులో స్లమ్ కుర్రాడుగా అర్జున్ కనిపిస్తాడు. అతనికి జోడీగా అనూష్క కనిపించనుంది.
allu arjun desamuduru vinayak adurs ntr nayantara badirinath bunny rajamouli అల్లు అర్జున్ గీతా అర్ట్స్ బదిరీనాధ్ వినాయిక్ ఎన్టీఆర్ అదుర్స్ ఆర్య2 గుణశేఖర్


Click it and Unblock the Notifications