మా అబ్బాయి పాలిటిక్స్ కి..చిరు

ప్రజారాజ్యం ప్రచారానికి, తాను పవన్ కల్యాణ్ చాలని యువ హీరోల అవసరం లేదని చిరంజీవి భావిస్తున్నారు. నాగబాబు, పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు. అల్లు అరవింద్ మాత్రం మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సినిమా గ్లామర్ ఎక్కువవుతోంది. మరీ ఎక్కువైతే జనం సినిమా వాళ్ళని కాకుండా మూమూలు నాయకులను, తమకు అందుబాటులో ఉండే నేతలను ఎన్నుకునే అవకాశముంది.


Click it and Unblock the Notifications











