సినిమా బిజీలో అమల

కాని ఎంతగా ప్రచారం చేస్తున్నా సరైన దిసలో స్పందన ఉండటం లేదు. అందుకే ఎక్కువ మందిని చేరేందుకు సినిమాని మీడియంగా ఎన్నుకుందిట. అంతే గాక ఈ కాన్సెప్ట్ భావి తరాలని సైతం ప్రభవితం చెయ్యాలనే పట్టదలతో చేస్తోందిట. ఆలోచన మంచిదే గాని సినిమాలో జంతువులని చూపరాదని కండీషన్ ఈ సినిమాకి వర్తించదా? పోనీ ఎలాగో అలాగ సినిమా పూర్తి చేసినా డబ్బు పెట్టి ధియోటర్ కొచ్చిఇటువంటివి చూస్తారా అని సందేహం వెళ్ళబుచ్చుతున్నారు కొందరు .ఈ నిరాసవాదుల మాటలు ప్రక్కన పెడితే గతంలో 'మాకూ స్వాతంత్ర్యం కావాలి' అంటా జంతు సంరక్షణ ప్రథాన చిత్రం వచ్చి బాగానే ఆడింది. కాబట్టి అమల గొ ఎ హెడ్!


Click it and Unblock the Notifications











