రగడ లో హింస ఎక్కువైందని అమల అంది...నాగార్జున

By Srikanya

"రగడ" చిత్రాన్ని చూసిన అమల చిత్రంలో హింస ఎక్కువైందని సర్ట్ఫికెట్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె వేరే వాళ్ల చిత్రాలు చూడదు కనక అలా చెప్పి వుండొచ్చు . కానీ నాన్నగారు మాత్రం మెచ్చుకున్నారు. అయితే రగడ అంటే ఏమిటో అర్థం కాలేదని నవ్వేశారు. ఈ చిత్రం చూసిన నాగచైతన్య మరో చిత్రం వెంటనే నేనూ ఇలాంటి సినిమా చేయాలని అడుగుతున్నాడు. అఖిల్ అయితే ఇలాంటి చిత్రాల్లోనే నన్ను నటించమని చెప్పాడు. అంటూ రగడ చిత్రం పై తన కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో నాగార్జున చెప్పుకొచ్చారు.

అలాగే కమర్షియల్‌గా ఈ సంవత్సరంలో విజయవంతమైన చిత్రాలు చూస్తే అన్నీ మాస్ చిత్రాలే విజయవంతమయ్యాయని అర్థమవుతోంది. కథ ఎలా వున్నా దాన్ని చెప్పే విధానం సరికొత్తగా ఉండాలని ఈ చిత్రాలు చెబుతున్నాయి. అందుకే అదే పద్ధతిలో చేశాం. బి, సి సెంటర్లలో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. అనుష్క గ్లామర్, ప్రియమణి పాత్ర సరికొత్తగా ఉండడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం అందించిన విజయం స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం ఓ కమర్షియల్ చిత్రం ఇలాంటి వాల్యూస్‌తోనే చేయాలని అనుకుంటున్నాము అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X