Just In
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 1 hr ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 3 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
Don't Miss!
- News
Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
- Sports
పుజారా.. నువ్వు ఆ షాట్ ఆడితే సగం మీసం తీసేస్తా: అశ్విన్
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భర్తతో కలిసి అమలా పాల్ ఎంజాయ్ (ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ గతేడాది దర్శకుడు ఏఎల్ విజయ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం కావడం, పైగా తన ఇష్ట ప్రకారం నడుచుకునే మొగుడు కావడంతో అమలా పాల్ చాలా సంతోషంగా ఉంది. భర్త అంగీకారం ఉండటంతో పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆ మధ్య మాల్దీవులకు వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చేసిన వచ్చిన ఈ జంట...ఖాళీ దొరికినప్పుడల్లా వీలుచూసుకుని విహార యాత్రలకు వెలుతున్నారు. ఇటీవల నూతన సంవత్సర వేడుకలను అమలా పాల్ కేరళ ఫారెస్టులోని ఓ రిసార్టులో జరుపుకుంది. ఈ న్యూఇయర్ వేడుకలు ఎంతో సంతోసంగా జరిగాయని అమలా పాల్ తెలిపింది.
అమలా పాల్ న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోను స్లైడ్ షోలో చూడొచ్చు.

ముచ్చటైన జంట
అమలా పాల్, ఎఎల్ విజయ్ చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు.

ప్రేమ వివాహం
విజయ్, అమలా పాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించిన అమలా పాల్ అతని ప్రేమలో పడిపోయింది.

బ్యూటిఫుల్ సెల్పీ
ఇద్దరూ కలిసి ఇలా బ్యూటిఫుల్ గా సెల్పీ ఫోటో తీసుకున్నారు.

ఫారెస్టు రిసార్టులో...
కేరళ ఫారెస్టులో ఉండో ఓ రిసార్టులో అమలా పాల్ అండ్ ఫ్యామిలీ న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

ఉత్సాహంగా
నాలుగు రోజుల పాటు ఫారెస్టు రిసార్టులోనే గడిపారు. అక్కడ ఆటపాటలతో జాలీగా గడిపారు.

ఫ్యామిలీతో కలిసి
విజయ్, అమలా పాల్ తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అందమైన లొకేషన్
ఈ సారి న్యూఇయర్ వేడుకలు రొటీన్ గా కాకుండా వెరైటీగా ఇలా పారెస్టు ప్రాంతంలో జరుపుకున్నారు.

ట్రిప్ అదిరింది
ఈ ట్రిప్పులో భాగంగా పలు అడ్వంచరస్ కూడా చేసారు అంతా కలిసి.

నైట్ పార్టీ
నైట్ డిన్నర్ పార్టీలో అమలా పాల్, విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.

జోడీ కేక
చూడముచ్చటైన జంట అంటూ వారి అభిమానులు పొగడ్తలు గుప్పిస్తున్నారు.

వారితో బాగా కలిసి పోయాడు
అమలా పాల్ ఫ్యామిలీతో విజయ్ బాగా కలిసి పోయాడు. ఈ ఫోటో చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.