»   » అమలా పాల్: చీరకట్టులో అందాలు అదరహో!(ఫోటోలు)

అమలా పాల్: చీరకట్టులో అందాలు అదరహో!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ మరో వారంలో దర్శకుడు ఎఎల్ విజయ్‌ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అమలా పాల్ సినిమాలకు పూర్తిగా దూరం కాబోతోంది. ఇక తెరపై ఆమె అందాలను చూసే అవకాశం అభిమానులకు ఉండదని చెప్పక తప్పదు. ఆమె పెళ్లి వార్త సంతోష కరమే అయినా....సినిమాలకు ఆమె దూరం కావడం అభిమానులకు నిరాశ పరిచే విషయమే.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమలా పాల్ అందంగా చీరకట్టులో దర్శనమిచ్చిన బెస్ట్ అండ్ సెక్సీ లుకింగ్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం. అమలా పాల్ అభిమానుల కోసం ఆమె ఇప్పటి వరకు నటించిన పలు సినిమాలు, కార్యక్రమాల్లోని సెలక్టెడ్ ఫోటోలు మీ ముందుకు తెచ్చాం. అమలా పాల్ కెరీర్లోనే ఈ ఫోటోలు వెరీ హాట్ అని చెప్పుకోవచ్చు.

అమలా పాల్ ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మళయాల చిత్రాల్లో నటించింది. ఆ ఫోటోలు స్లైడ్ షోలో.....

హాట్ రెడ్ అండ్ సిల్వర్ నెట్ సారీలో...

హాట్ రెడ్ అండ్ సిల్వర్ నెట్ సారీలో...

హాట్ రెండ్ అండ్ సిల్వర్ నెట్ సారీలో అమలా పాల్ ఎంతో అందంగా మెరిసిపోతుంది కదూ....

బ్లాక్ ఎంబ్రాయిడరీ సారీలో...

బ్లాక్ ఎంబ్రాయిడరీ సారీలో...

బ్లాక్ ఎంబ్రాయిడరీ సారీలో అమలాపాల్ లుక్ ఎంతో హాట్ హాట్‌గా ఉంది.

నీలిరంగు ఎంబ్రాయిడరీ సారీలో అమలాపాల్

నీలిరంగు ఎంబ్రాయిడరీ సారీలో అమలాపాల్

నీలం రంగు ఎంబ్రాయిడరీ సారీలో అమలా పాల్ లుక్ కేక పుట్టించే విధంగా ఉంది.

క్రీమ్ అండ్ రెడ్ లేస్డ్ సారీలో అమలా పాల్

క్రీమ్ అండ్ రెడ్ లేస్డ్ సారీలో అమలా పాల్

క్రీమ్ అండ్ రెడ్ లేస్డ్ సారీలో అమలా పాల్ హాట్ అండ్ సెక్సీ ఫోజులు ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది.

నాయక్ సినిమాలో

నాయక్ సినిమాలో

మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘నాయక్' సినిమాలో అమలా పాల్ ఇా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

కాంచీపురం సారీలో...

కాంచీపురం సారీలో...

కాంచీ పురం సారీ ధరించిన అమలాపాల్ ఇలా సాంప్రదాయ బద్దంగా వయ్యారాలు ఒలక పోసింది.

బెజవాడ చిత్రంలో...

బెజవాడ చిత్రంలో...

బెజవాడ చిత్రంలో బ్లూ అండ్ పర్పల్ కలర్ సారీలో అమలాపాల్ హాట్ లుక్

గ్రీన్ కలర్ సారీలో..

గ్రీన్ కలర్ సారీలో..

గ్రీన్ కలర్ సారీలో అమలా పాల్ లుక్ హాట్ అండ్ సెక్సీగా....

English summary
As Amala Paul gets ready for her marriage (On June 11) and to bid goodbye to films, it is now the time for us to have a look at her best looks from her movies. As we all know, Indian actresses look best in saree and we have chosen some of the hottest looks of the Mallu babe.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu