మొదటి సారి తెలుగు తమిళ్లో చేస్తున్నా:అమలాపాల్
కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో, సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు.
Recommended Video

Amala Paul Speach On 'Dongodocchadu'Audio Launch మొదటి సారి చేస్తున్నా
కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో, సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బోబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్ p.చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు తమిళం లో చెయ్యటం చాలా సంతోషంగా వుంది ఈ సినిమాకి సంగీతం అందించిన విద్యసాగర్ గారికి నా కృతజ్ఞతలు,నా మొదటి సినిమా ''మైనా''కి కూడా ఆయనే సంగీతం ఇచ్చారు మొదటి సారి తెలుగు తమిళ్లో చేస్తున్నా సినిమాకి కుడా ఆయనే సంగీతం ఇస్తున్నారు నిజంగా నాకు ఆయన సంగీతం వుంటే లక్కు.,అంటూ సుసి.గణేశన్ సినిమానీ చాలా కొత్తగా తీసారు ఇందులో మంచి సందేశం వుంటుంది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అన్నారు.


Click it and Unblock the Notifications











