»   » అమలా పాల్- డైరెక్టర్ విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్(ఫోటోలు)

అమలా పాల్- డైరెక్టర్ విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు ఎఎల్ విజయ్ వివాహం నిన్న (జూన్ 12) ఉదయం చెన్నైలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారిలో విజయ్, త్రిష, కార్తి, జగపతి బాబు, కె బాలచందర్, ప్రభుదేవా, సత్యరాజ్, ఆర్ మురుగదాస్, లక్ష్మీ రాయ్, చిన్మయి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, స్టాలిన్ తదితరులు హాజరయ్యారు.

అమలా పాల్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కావడంతో ఇటీవల ఎంగేజ్మెంట్ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం కొచ్చిలోని చర్చిలో జరిగింది. అయితే వివాహం మాత్రం పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహంలో అమలా పాల్ ముఖర్జీ డిజైన్ చేసిన కాంచీవరం చీరలో దర్శనమించ్చింది. వరుడు విజయ్ తమిళ సాంప్రదాయం ప్రకారం పంచెకట్టులో కనిపించారు.

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

త్రిష

త్రిష

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో హీరోయిన్ త్రిష

విజయ్

విజయ్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్ష లో విజయ్

కరుణానిధి

కరుణానిధి

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి.

జివి ప్రకాష్

జివి ప్రకాష్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో జివి ప్రకాష్, సైంధవి

మురుగదాస్

మురుగదాస్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మురుగదాస్

ఎంకె స్టాలిన్

ఎంకె స్టాలిన్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఎంకె స్టాలిన్

శివకుమార్

శివకుమార్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో శివకుమార్

శివ కార్తికేయన్

శివ కార్తికేయన్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో శివ కార్తికేయన్

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో లక్ష్మీ రాయ్

చిన్మయి-రాహుల్

చిన్మయి-రాహుల్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో చిన్మయి-రాహుల్

అతిథులు

అతిథులు

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో అతిథులు

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సెలబ్రిటీలు

సత్యరాజ్

సత్యరాజ్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సత్య రాజ్

ప్రభుదేవా

ప్రభుదేవా

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రభుదేవా

కె. బాలచందర్

కె. బాలచందర్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో కె. బాలచందర్

జగపతి బాబు

జగపతి బాబు

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో జగపతి బాబు

కార్తి

కార్తి

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో కార్తి

సెంథిల్

సెంథిల్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సెంథిల్

ఉదయ

ఉదయ

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఉదయ

పి. వాసు

పి. వాసు

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో పి.వాసు

టి రాజేందర్

టి రాజేందర్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో టి రాజేందర్

English summary
The grand marriage of actress Amala Paul and director Vijay was concluded in style on Thursday (June 12) morning. Hundreds of guests attend the wedding and blessed the couple. Later in the evening, the families hosted the wedding reception.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu