Just In
- 6 min ago
కాపీక్యాట్ ఆరోపణలు.. మరి కేసులు ఎందుకు పెట్టలేదు.. కౌంటర్ ఇచ్చిన థమన్
- 24 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 54 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
Don't Miss!
- News
extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !
- Finance
అదానీ గ్రూప్‌లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్లో మరో అందాల సంచలనం: కుర్రకారును మత్తెక్కిస్తోంది (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ లాంటి భారీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద స్టార్స్ వారుసులే చాలా మంది ఇండస్ట్రీలో నిలబడలేక తెరమరుగవుతున్నారు. తీవ్రమైన పోటీ ఉండే ఇలాంటి ఇండస్ట్రీలో ఛాన్స్ దొరకడమే గొప్పగా భావించే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి సాధారణ నేపథ్యంతో బాలీవుడ్లో అడుగు పెట్టిన బ్యూటీ గిజెల్ థక్రాల్. రాజస్థాన్ కు చెందిన ఈ అందం బాలీవుడ్లో ఈ ఏడాది విడుదలైన 'క్యా కూల్ హై హమ్ 3', 'మస్తీ జాదె' చిత్రాల ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
ఎంట్రీ లెవల్లోనే అడల్ట్ చిత్రాల్లో నటించి అందాల ఆరబోత విషయంలో తన రేంజేమిటో చూపెట్టింది. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగంలోకి రావడంతో కెమెరా ముందు ఎలాంటి మొహమాటం లేకుండా దర్శకులకు మంచి సహకారం అందిస్తోంది.

మాల్దీవుల్లో హాట్ హాట్ గా
సెప్టెంబర్ 2న అమ్మడు 26వ వసంతంలోకి అడుగు పెట్టింది. తన పుట్టినరోజు వేడుకను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్న థక్రాల్..... సూపర్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

మత్తెక్కించే సోయగాలు
తెరంగ్రేటం తోనే సూపర్ హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ సంచలనానికి తెరలేపిన ఈ బ్యూటీ.....తన మత్తెక్కించే సోయగాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

బికినీలో మరింత అందంగా
బికినీకి సెట్టయ్యే పర్ఫెక్ట్ బాడీ స్టక్చర్ ఉండటంతో థక్రాల్ ప్లస్ పాయింట్. అందుకూ అవకాశం వచ్చినప్పుడల్లా బికినీలో అందాలు ఆరబోయడానికే ముగ్గు చూపుతోంది.

చూపుతిప్పుకోలేని అందం
ఈ రేంజిలో అందాలు ఆరబోస్తే ఎవరు మాత్రం చూపు తిప్పుకోకుండా ఉండగలరు. ఎంతటివారైనా ఈ అందం చూసి పడిపోవాల్సిందే!

బాలీవుడ్ తెరంగ్రేటం
బాలీవుడ్లో ఈ ఏడాది విడుదలైన ‘క్యా కూల్ హై హమ్ 3' అనే సినిమా ద్వారా థక్రాల్ తెరంగ్రేటం చేసారు. మోడలింగ్ రంగం నుండి ఆమె సినిమా రంగం వైపు అడుగులు వేసారు.

గ్లామర్ స్టార్ గా పేరు తెచ్చుకోవాలనే...
ప్రతి యాక్టర్ లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నా ప్రత్యేక నా అందమే.... గ్లామర్ స్టార్‌గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యం అంటోంది ఈ రాజస్థాన్ బ్యూటీ.

అడల్ట్ కామెడీ మూవీ
ఈ ఏడాది విడుదలైన సన్నీ లియోన్ నటించిన అడల్ట్ కామెడీ మూవీ మస్తీ జాదెలో కూడా థక్రాల్ నటించింది. తన గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

చాలా హ్యాపీగా...
తన 26వ పుట్టినరోజును గతంలో కంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. అందుకు కారణం ఈ ఏడాది తన బాలీవుడ్ ఎంట్రీ జరుగడమే. మాల్దీవుల్లోని సన్ కిస్స్డ్ బీచ్ లలో పుట్టినరోజు వేడుకను ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

మరిన్ని సినిమాల్లో...
ప్రస్తుతం థక్రాల్ పలు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది. వచ్చే ఏడాది మరింత గ్లామరస్‌గా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.

మాల్దీవుల్లో రిలాక్స్
మాల్దీవుల్లో గడపడం చాలా రీఫ్రెష్ అయినట్లు ఉందని, ఇకపై మరింత జోష్ తో ముందుకు సాగుతానని అంటోంది ఈ సెక్సీ బ్యూటీ.

సెలెక్టడ్ గా
ప్రస్తుతం థక్రాల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నా.... సెలెక్టడ్ గా స్క్రిప్టులు ఎంచుకుంటోంది. తన వద్దకు వచ్చే కొన్ని స్క్రిప్టులు మరీ వల్గర్ గా ఉన్నాయని, గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కు స్కోపు ఉండే పాత్రలపై దృష్టి సారించినట్లు చెబుతోంది.