మైండ్ బ్లోయింగ్ పిక్స్ : బికినీలో పవన్ కళ్యాణ్ హీరోయిన్..కుర్రాళ్ళు జాగ్రత్తగా ఉండాలి!

Recommended Video

తడి అందాల తో సెగలు పుట్టిస్తున్న ముదురు భామ

ఆమె వయసు 41 ఏళ్ళు..ఈ ముదురు సుందరి అందాలు ఘాటు ఇప్పటికీ కుర్ర కారు ఊపిరాడకుండా చేస్తోంది. ఒకప్పుడు పవన్ సరసన, మహేష్ సరసన రొమాన్స్ పండించిన ఈ ముదురు బ్యూటీకి లక్షల్లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో అర్థమైపోయి ఉంటుంది. అమీషా పటేల్ గురించే ఇదంతా. లేటెస్ట్ గా అమీషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ భామ హాట్ హాట్ అందాలు కుర్ర హృదయాల్ని కుదురుగా ఉండనీయడం లేదు. తాజగా బికినిలో ఆమె అందాలు నభూతో నభవిష్యతి అనిపించక మానదు.

 షాకిస్తున్న బికినీ అందాలు

షాకిస్తున్న బికినీ అందాలు

నాలుగు పదుల వయసులో కూడా అమీషా పటేల్ ఉన్నంత యాక్టివ్ గా సోషల్ మీడియాలో మరే హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. వరుసగా తన అందాల ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.

 కొలనులో తడి సోకులు

కొలనులో తడి సోకులు

అమీషా పటేల్ అందం గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. ఈ వయసులో కూడా పర్ఫెక్ట్ గా ఆమె తన ఫిజిక్ ని మెయిన్ టైం చేస్తోందంటే నిజంగా ఆశ్చర్యకరం. అమీషా పటేల్ తాజగా పోస్ట్ చేసిన ఫోటోలలో తడి అందాలు సెగలు పుట్టించే విధంగా ఉన్నాయి.

 పవన్ తో అప్పట్లోనే రొమాన్స్

పవన్ తో అప్పట్లోనే రొమాన్స్

ఎక్కడ 2000.. ఎక్కడ 2018.. 18 ఏళ్ల క్రితం పవన్ చిత్రం బద్రిలో అమీషా పటేల్ ఎలాంటి అందాల మెరుపుతో ఉందొ ఇప్పటికి అలాగే ఉంది. బద్రి చిత్రంతో అమీషా తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయింది. బద్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

మహేష్ తోనూ రొమాన్స్

మహేష్ తోనూ రొమాన్స్

మహేష్ బాబు నాని చిత్రంలో కూడా ఈ భామ నటించి మెప్పించింది. బద్రి చిత్రం తరువాత అమీషా కు అటు బాలీవుడ్ లోను ఇటు దక్షిణాదిలోనూ అవకాలు వెల్లువెత్తాయి.

 బాలయ్య, ఎన్టీఆర్ సరసన కూడా

బాలయ్య, ఎన్టీఆర్ సరసన కూడా

జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంలో, బాలకృష్ణ పక్కన పరమవీర చక్ర చిత్రంలో అమీషా తన అందాలని ఆరబోసింది.

 బాలీవడ్ చిత్రం రేస్ 2 లో మెరుపులు

బాలీవడ్ చిత్రం రేస్ 2 లో మెరుపులు

స్టైలిష్ బాలీవుడ్ మూవీ రేస్ 2 చిత్రంలో కూడా అమీషా మెరిసింది. ఆమె పాత్ర కొద్దీ సేపే అయినా అమీషా కు మంచి గుర్తింపు దక్కింది.

 కనుమరుగవుతున్న అవకాశాలు

కనుమరుగవుతున్న అవకాశాలు

అమీషా కు క్రమంగా అవకాశాలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఈ అందాల హొయలూరిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె అవకాశాల కోసం నెట్టింట ఈ అందాల ఆరబోత మొదలు పెట్టింది. కానీ కుర్రాళ్ళకు మాత్రం కనువిందుగా మారింది. అమీషా పోస్ట్ చేస్తున్న ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

 ఫోటో షూట్ లు, ఈవెంట్ లలో రచ్చ

ఫోటో షూట్ లు, ఈవెంట్ లలో రచ్చ

అమీషా ఎక్కడా కనిపించినా తన గ్లామర్ టచ్ మిస్ కాకుండా చూసుకుంటోంది. సినీ ఈవెంట్ ఏది జరిగినా అక్కడా తన మార్క్ ఉండాలని ఆరాటపడుతోంది. ఈ ప్రయత్నం మొత్తం ఈ వయసులో కూడా దర్శక నిర్మాతలని ఆకర్షించి ఒకటి అరా అవకాశాలు దక్కించుకోవడం కోసమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X