పవన్ హీరోయిన్ పైట జారడాన్ని... తెగ చూస్తున్నారు!
పవన్ కళ్యాన్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్....తొలి సినిమాతోనే మంచి సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో అమీషా అందంగా, అమాయకంగా చేసిన సరయూ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ కొన్ని సినిమాల్లో అమీషాకు అవకాశం వచ్చినా అన్నీ ప్లాపుగానే మిగిలాయి.
బాలీవుడ్ లోనూ అమీషా పటేల్ ఓ మోస్తరు హీరోయిన్ గానే రాణించింది. 2009, 2010 సంవత్సరాల్లో అసలు సినిమాలే చేయని అమీషాకి ఈ సంవత్సరం తెలుగులో పరమ వీర చక్ర, మరో హిందీ సినిమా అవకాశం వచ్చినా పెద్దగా లాభం లేక పోయింది. అయితే అమ్మడు 2012లో ఏకంగా 7 సినిమాలకు సంతకం చేసింది. రన్ బోలా రన్, రేస్ 2, షార్ట్ కట్ రోమియో, పవర్, సేమ్ టు సేమ్ సినిమాలతో పాటు డేవిడ్ ధావన్ సినిమాలో, ప్రియదర్శన్ ప్రాజెక్టులో చోటు దక్కించుకుంది.
ఆ విషయాలు పక్కన పెడితే...అమీషా గతంలో నటించిన ఓ సినిమాకు సంబంధించిన హాట్ క్లిప్ ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. అందులో ఆమె పైట జారే హాట్ సన్నివేశం ఉంది. దాన్ని మళ్లీ మళ్లీ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











