సంచలనమవుతున్న హీరోయిన్ నగ్న ఫోటోలు
ఇప్పుడు నెట్ లో హాట్ గా ఉన్న హీరోయిన్ ఫోటోలు ఏమిటి అంటే అమీషా యాదవ్ అని చెప్తున్నారు నెట్ జన్లు. ఆమె తాజాగా కాంపైన్ ఎగినెక్ట్స్ ప్లాస్టిక్ పేరిట ఓ క్యాపైన్ కి ఫోటో షూట్ చేసింది. అందులో ఆమె చేసిన న్యూడ్ యాక్ట్ కి అంతటా బాగా ప్రచారం లభించింది. దాంతో ఆమె తమిళంలో నటించిన కరప్షన్ అనే చిత్రానికి బిజినెస్ పెరిగింది. ముంబైలోని డ్రెయినేజ్ లను వర్షాకాలం రాకముందే,అవి పొంగిపొరలక ముందే క్లీన్ చేయాలంటూ పిలుపునిచ్చి మార్కులు కొట్టేసింది.
ఇక ఆమె కమల్ ఉదయ్ సింగ్ చిత్రం కరప్షన్ - ది కర్స్ చిత్రంలోనూ చేస్తోంది. అందులో ఆమె చేసిన న్యూడ్,రేప్ సీన్స్ అంతటా చర్చనీయాంసమయ్యాయి. ఇంటర్నెట్ లో ఆ వీడియోలకు మంచి డిమాండ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఓ ఎమ్.ఎమ్.ఎస్ కొద్ది రోజుల క్రితం ప్రచారమయ్యింది. అందులో ఆమె ఓ తమిళ పాపులర్ నటుడుతో శృంగారంలో పాల్గొన్నట్లు గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఓ సీనియర్ తమిళ నిర్మాత ఆ విషయమై మాట్లాడుతూ...ఆ ఎమ్ఎమ్ ఎస్ వీడియో నిజమే..అందులోని నటుడు చాలా పాపులర్. అది చూసి మేమంతా ఆశ్చర్యపోయాం అన్నారు. నేను అతని పేరు బయిటపెట్టడానికి ఇష్టపడను కానీ...అతను ఎవరనేది అందరూ గుర్తించగలరు అని తేల్చి చెప్పాడు. చెన్నైలో ఆ మధ్య ఆ ఎమ్ ఎమ్ ఎస్ వీడియోని సీడిలు చేసి యాభై రూపాయలు చొప్పున అమ్మి చాలా మంది బిజినెస్ చేసారు. అది అప్పట్లో అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చింది.
ఎనిమిది నిముషాల డ్యూరేషన్ ఉండే ఆ ఎమ్.ఎమ్.ఎస్ ..చెన్నైలోని కాలేజీ స్టూడెంట్స్...బ్లూ టూత్ ద్వారా ఒకరినుంచి మరొకరికి పంపుకోవటం కూడా అప్పట్లో మీడియాలో వచ్చింద. బెంగుళూరు,హైదరాబాద్ లో కూడా ఆ వీడియో పాపులర్ అవ్వటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అలా ఓ చిన్న ఆర్టిస్టు అయిన ఆమె హఠాత్తుగా మల్లికాషెరావత్,కిమ్ శర్మ,పూనమ్ పాండే లాగ ఈ రకమైన వీడియోలతో పేరు తెచ్చుకుంది. ఆమె రెండు తమిళ చిత్రాలు,రెండు షార్ట్ ఫిల్మ్ లు తప్ప మరేమీ చెయ్యకపోవటం,ఇంత పేరు రావటం కేవలం ఆ ఎమ్ఎమ్ ఎస్ వల్లే జరిగింది. ప్రస్తుతం ఈ రకమైన క్యాంపైన్ ద్వారా ఆమె మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











