పవన్ హీరోయిన్ పెళ్ళి?

ఈ విషయమై అమీషాను మీడియా సంప్రదిస్తే.. ''నాకా? పెళ్లా? ప్రస్తుతానికి నా కెరీర్ గురించి ఆలోచించే తీరికే లేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే పెళ్లని అడిగితే ఏం చెప్పగలను? నాకు చాలాకాలంగా ఒక ఆశ ఉంది. సొంతిట్లో ఉండాలని. ప్రస్తుతం ముంబయిలో ఓ ఇల్లు కొనడానికి మంచి ప్రాంతాన్ని వెతుకుతున్నాను. వీలైతే మీకు తెలిసిన చోట ఏదైనా మంచి ఇల్లు ఉంటే చెప్పండి. ఆ తరవాత పెళ్లి గురించి ఆలోచిస్తాన''ని చెప్పుకొచ్చింది. దాంతో అసలు పెళ్ళి అయినట్లా కానట్లా..అంటూ తలపట్టకు కూర్చున్నారు. ఇక అమీషా 'నాని'లో మహేష్ బాబుతోనూ కలిసి నటించింది.
More from Filmibeat
movies telugu amisha patel pawan kalyan badri bollywood mumbai nani పవన్ కల్యాణ్ బద్రి అమీషాపటేల్


Click it and Unblock the Notifications











