ఒక హీరోయిన్ రహస్య పెళ్ళి, విడాకులు!

కానీ కథ అడ్డం తిరిగిందన్న విషయం కొందరికే తెలుసు. ఇరువైపులా పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ పెద్దల నుంచి ఇబ్బందులు రావడంతో ఎందుకైనా మంచిదని ఇద్దరూ న్యాయపరంగా విడాకులు తీసుకున్నారట. పెద్దల వత్తిడే కాకుండా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి మొహం మొత్తడం కూడా ఈ సపరేషన్ కు కారణమని తెలుస్తోంది. విడాకులపై తుది ఉత్తర్వుల కోసం ఇద్దరూ వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











