అమీషాపేరేంట్స్‌పై కేసు
ప్రముఖహిందీ దర్శకుడు విక్రమ్ భట్ తల్లివర్షాభట్ హీరోయిన్ అమీషా పటేల్‌తల్లితండ్రులుపై క్రిమినల్ కేసునమోదు చేశారు. అమీషాతో తనకుమారుడు విక్రమ్ తిరగడంమానుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుఎదుర్కోవాల్సి వస్తుందని అమీషాతల్లిదండ్రులు అమిత్, ఆషా పటేల్‌లు తనబెదరించారని ఆమె ముంబైలోనివరసోవా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గురువారం నాడు ఆమె ఈకేసును నమోదు చేసినట్లు వరసోవాడీసీసీ బిపినికుమార్ సింగ్ పీటీఐవార్తాసంస్థకు సోమవారంతెలియచేశాడు.
అమీషాపటేల్, విక్రమ్‌భట్ గత ఏడాదిన్నరకాలంగా కలిసిమెలిసి తిరుగుతున్నారు.వీరివురి మధ్య ప్రేమాయణంసాగుతోందని బాలీవుడ్ పత్రికలు రాశాయి.ఈ ప్రచారం అధికమైన తర్వాత అమీషాకొంత కాలం బాలీవుడ్‌కు దూరమైంది. ఓతమిళ చిత్రంతో పాటు రెండు తెలుగుచిత్రాలు చేసింది.
అందులో ఆమె నటించిననాని విడుదలకు సిద్దమైంది.చిత్రంగా విక్రమ్ తల్లి వర్షాభట్‌కేసు నమోదు చేసే సమయంలోవిక్రమ్, అమీషాలు ఈలన్ చిత్రం షూటింగ్‌నిమిత్తం స్విట్జర్లాండ్‌లో కలిసి ఉన్నారు.
పవన్‌తోఎఫైర కొద్దికాలమే..
గతంలోహీరో పవన్ కళ్యాణ్ అమీషాపటేల్‌లమధ్య ప్రేమాయణం సాగినట్లు ప్రచారంజరిగింది. కానీ పవన్ అనంతరం రేణూదేశాయితో సన్నిహితంగామెలుగుతుండడంతో వీటికితెరపడింది. ఇక విక్రమ్ భట్‌భార్యకు విడాకులిచ్చి..కొంతకాలం సుష్మితాసేన్‌తో సంబంధం పెట్టుకోగా, ఆయనతల్లి అప్పుడూ ఇలాగే కేసు వేశారు.
Recent Stories
చిరంజీవి,కె. విజయభాస్కర్‌ల చిత్రం


Click it and Unblock the Notifications











