రోబో లో అమితాబ్ ఎంట్రి...

By Staff
Amitabh Bachan
శంకర్ భారీ ప్రాజెక్టు రోబో లోకి ఇప్పుడు అమితాబ్ కూడా వచ్చి చేరాడంటున్నారు. రజనీకాంత్ హీరోగా చేస్తున్న ఈ ప్యాకేజీలో ఇప్పటికే ఐష్ ఉంది. జె.డి.చక్రవర్తి విలన్ గా చేయటానికి కమిటయ్యాడు.అమితాబ్ కూడా చిన్న పాత్రలో కనపడటానికి ఒప్పుకోవటంతో ఇక అభిషేక్ కూడా రేపో మాపో ఈ ప్రాజెక్టులోకి కనపడుతాడంటున్నారు. అందులోనూ వర్మ ' సర్కార్ రాజ్' లో ఈ ఫ్యామిలీ ప్యాక్ ఉండి హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఇదో సెంటిమెంటులా మారేలా ఉందంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X