ప్రసాద్ ఐమాక్స్ లో ‘బుడ్డా’ ప్రీమియర్ షో కి అమితాబ్...!

By Sindhu

పూరీ జగన్నాథ్ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో మారుమోగిపోతోంది. ఎవరి నోట విన్నా పూరీ తాజాగా రూపొందించిన బుడ్డా సినిమా గురించే. అమితాబ్ కి ఈ సినిమా మళ్లీ లైఫ్ ఇస్తుందనీ, అసలు ఆయనతో ఇలాంటి సినిమా తీయచ్చన్న ఐడియా పూరీకి ఎలా వచ్చిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా పూరీని తెగ పొగిడేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు చూస్తామా… అని టాలీవుడ్ ప్రముఖులంతా క్యురియాజిటీతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు (గురువారం) ఈ సినిమా ప్రీమియర్ ను హైదరాబాదు ప్రసాద్ ఐమాక్స్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. రేపు రాత్రి పది గంటలకి మొత్తం ఐదు స్క్రీన్స్ మీద ఈ సినిమా ప్రిమియర్ వేస్తున్నారు. దీనికి ముంబై నుంచి ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ కూడా వస్తున్నాడు. ఇక టాలీవుడ్ సెలెబ్రిటీస్ అయితే చెప్పేక్కర్లేదు. చాలా మంది ఈ షోకి హాజరవుతారు. శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X