అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన అమితాబ్

అక్కడ ఆయనకు సిటీ స్కాన్,ఎక్స్ రే ని తీసి లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. మొదట ఇవాళ బచ్చన్ పుట్టినరోజు కావటంతో రెగ్యులర్ మెడికల్ చెకప్ కి వెళ్ళారనుకున్నారు. ఈలోగా ఈ విషయం బయిటకు వచ్చింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు గానీ డాక్టర్స్ కానీ ఈ విషయంపై నోరు విప్పకపోవటంతో ఆయన ఆరోగ్యపరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు కూడా డిసెంబర్ 2005 లో ఇదే రకమైన కడుపులో నొప్పితో ఆయన భాధ పడ్డారు.


Click it and Unblock the Notifications











