»   » అమితాబ్‌ను 4 కి.మీ వెంటాడిన పెద్దపులి (ఫోటోస్)

అమితాబ్‌ను 4 కి.మీ వెంటాడిన పెద్దపులి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మీరు విన్నది నిజమే. క్రూర మృగం అయిన పెద్దపులి అమితాబ్ ను దాదాపు 4 కి.మీ పాటు వెంటాడింది. బహుషా ఆ పెద్ద పులి కూడా బిగ్ బి అమితాబ్‌కు పెద్ద ఫ్యానో ఏమో..! ముంబైలోని సంజయ్ గాంధీ రిజర్వ్ నేషనల్ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం పులులను రక్షించేందుకు చేపట్టిన కాంపెయిన్‌కి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలోని సంజయ్ గాంధీ రిజర్వ్ నేషనల్ పార్కులో జరిగిన కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను బిగ్ బి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

పెద్ద పులి దాదాపు 4 కి.మీ పాటు చేజ్ చేసింది. సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అని వెల్లడించిన అమితాబ్, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు. ఆ ఫోటోలపై స్లైడ్ షోలో మీరూ ఓ లుక్కేయండి.

టైగర్ చేజింగ్
  

టైగర్ చేజింగ్

పెద్దపులి చేజింగ్ చేస్తున్న ఫోటోలను అమితాబ్ బచ్చన్ ఫోస్టు చేసారు.

సరికొత్త అనుభవం
  

సరికొత్త అనుభవం

ఈ అనుభవం కొత్తగా ఉందని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.

తన పెంపుడు కుక్కతో...
  

తన పెంపుడు కుక్కతో...

తన నివాసంలో పెంపుడు కుక్కతో కలిసి అమితాబ్ బచ్చన్.

బిగ్ బి
  

బిగ్ బి

అమితాబ్ బచ్చన్ పెంపుడు కుక్క షానౌక్ 2013లో మరణించింది.

పెట్ షో
  

పెట్ షో

ముంబైలో జరిగిన ఓ పెట్ షోలో పాల్గొన్న అమితాబ్.

అమితాబ్
  

అమితాబ్

ముంబై సమీపంలో ఇంత పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఉండటం ఎంతో విశేషమని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.

Please Wait while comments are loading...