Just In
- 32 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- News
కన్న కూతుళ్లనే చెరబట్టిన తండ్రి... ఏళ్ల తరబడి అత్యాచారం... హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం..
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పివి.సింధుపై అమితాబ్ ట్వీట్: చెప్పుదెబ్బలాంటి జవాబు అంటూ...
హైదరాబాద్: మన క్రీడాకారులు సెల్ఫీలు తీసుకోడానికే రియో వెళ్లారు, వారికి పతకాలు తెచ్చే సత్తా లేదనే విధంగా రచయిత శోభా డే చేసిన కామెంట్స్ మీద దేశ ప్రజలు, ప్రముఖులు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మనకు రియోలో రెండు పతకాలు వచ్చినా...ఆమె తీరు ఏమాత్రం మారలేదు.
ఒకుహరాపై సెమీఫైనల్స్ నెగ్గి రజతం కన్‌ఫర్మ్ చేసుకుని ఫైనల్(స్వర్ణం)కు చేరిన సింధును ఆమె మనోస్తైర్యం దెబ్బ తినేలా నువ్వు 'సిల్వర్ రాణి'వి మాత్రమే అంటూ శోభా డే కామెంట్ చేయడం తెలిసిందే. ఆయితే ఆమె పొగరుబోతు కామెంట్స్‌కు పలువురు ప్రముఖులు ఆమెకు సరైన సమాధానం ఇచ్చారనే చెప్పాలి.
ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్స్.... ఆమె కామెంట్స్‌కు చెప్పుదెబ్బలాంటి జవాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లు వెత్తుతున్నాయి. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే శోభా డే అనే పదాలతో ఆడుకున్నాడు. 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంత శోభను ఇస్తోంది' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేశారు.
అమితాబ్ చేసిన ట్వీట్స్ స్లైడ్ షోలో..
|
అమితాబ్
అయితే ఆయన ఆమె పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పదలచుకుంది చెప్పేశారు.
|
ఖాళీ చేతులతో కాదు..
'మీరు ఖాళీ చేతులతో కాదు, మెడల్ తీసుకుని వస్తున్నారు.. మేం మీతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాం' అని పీవీ సింధును ఉద్దేశిస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు.
|
శోభా డేను ఉద్దేశించే..
పనులే మాట్లాడతాయని, అవి కూడా అప్పుడప్పుడు 'పెన్ను'ను ఓడిస్తాయని అమితాబ్ అన్నారు.
|
సెహ్వాగ్
క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే శోభా డే అనే పదాలతో ఆడుకున్నాడు. 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంత శోభను ఇస్తోంది' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేశారు.