హీరో గారి 'గన్' గందరగోళం

లైసెన్స్ సరిగ్గాలేని గన్‌తో విమాన ప్రయాణానికి రావడం, ఘటన తరువాత అధికారులు దీనిని సీఐఎస్‌ఎఫ్‌కు కానీ స్థానిక పోలీసులకు కానీ తెలియచేయకపోవడం వివాదాస్పదమైంది.ఛివరకు లైసెన్స్ నెంబర్ విషయంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అమితాబ్ జరిగినదానికి క్షమాపణలు కోరాడని, అధికారులు తెలిపారు. చివరికి ఈ పిస్టల్‌ను అమితాబ్ తన సెక్రెటరీకిచ్చి ఇంటికి పంపించి తాను విమానంలో వెళ్లిపొయాడు. అమితాబ్‌కు ఉన్న వేరే పిస్టల్స్ పత్రాలు పొరపాటుగా వెంటతెచ్చుకోవడంతో లైసెన్స్ నెంబర్ సరిపోలేదని అధికారులు ఓ నిర్థారణకు వచ్చారు.
movies telugu mumbai attacks amitabh bachchan jet airways gun cisf అమితాబ్ జెట్ ఎయిర్‌వేస్ సీఐఎస్ఎఫ్


Click it and Unblock the Notifications