అమితాబ్‌కు సుప్రీం నోటీస్

కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షో సందర్భంగా 2001-02లో వచ్చిన ఆదాయం వివరాలు, అయిన ఖర్చు వివరాలను పొందుపర్చాలని ఇందులో ఆదేశించారు. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు అమితాబ్ కి 50.92 కోట్ల ఆదాయం లభించింది. అయితే అమితాబ్ తాను టీవీ ఛానెల్ కార్యక్రమంలో కేవలం వ్యాఖ్యాతగానే వ్యవహించానని, దీన్ని నటనగా భావించకూడదని వాదిస్తున్నారు. ఈ కేసుకు సంభందించి తుది విచారణ అక్టోబర్ 28 కి వాయిదా వేసారు.
More from Filmibeat
amitabh bachchan tax exemption bollywood supreme court mumbai బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ సుప్రీంకోర్టు


Click it and Unblock the Notifications











