twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్‌కు సుప్రీం నోటీస్‌

    By Staff
    |

    Amitabh Bachchan
    బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ కు సుప్రీంకోర్టు సోమవారం నోటీస్‌ జారీ చేసింది. బిగ్ బికి పన్ను మినహాయింపునకు సంబంధించి బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆదాయపన్ను శాఖ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎస్.ఎస్.కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసును పంపింది.

    కౌన్‌ బనేగా కరోడ్‌పతి టీవీ షో సందర్భంగా 2001-02లో వచ్చిన ఆదాయం వివరాలు, అయిన ఖర్చు వివరాలను పొందుపర్చాలని ఇందులో ఆదేశించారు. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు అమితాబ్ కి 50.92 కోట్ల ఆదాయం లభించింది. అయితే అమితాబ్ తాను టీవీ ఛానెల్ కార్యక్రమంలో కేవలం వ్యాఖ్యాతగానే వ్యవహించానని, దీన్ని నటనగా భావించకూడదని వాదిస్తున్నారు. ఈ కేసుకు సంభందించి తుది విచారణ అక్టోబర్ 28 కి వాయిదా వేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X