అమితాబ్ బచ్చన్ కు మరో పురస్కారం

ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు అయిన హృదయనాథ్ మంగేష్కర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న పలువురు ప్రముఖులకు ఈ అవార్డు బహూకరిస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ...ఈ అవార్డు అందుకోవడం నాకెంతో గౌరవంగా భావిస్తాను. లతాజీ మొదటి నుంచీ మా కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు అని అమితాబ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











