twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ బచ్చన్ కు మరో పురస్కారం

    By Bojja Kumar
    |

     Amitabh honoured with Hridaynath Mangeshkar Award
    ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు మరో పురస్కారం దక్కింది. ఆయన బాలీవుడ్ కు చేసిన సేవలకు గాను 'పండిత్ హృదయనాథ్ మంగేష్కర్' అవార్డుతో సత్కరించారు.

    ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు అయిన హృదయనాథ్ మంగేష్కర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న పలువురు ప్రముఖులకు ఈ అవార్డు బహూకరిస్తూ వస్తున్నారు.

    ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ...ఈ అవార్డు అందుకోవడం నాకెంతో గౌరవంగా భావిస్తాను. లతాజీ మొదటి నుంచీ మా కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు అని అమితాబ్ చెప్పుకొచ్చారు.

    English summary
    Bollywood Megastar Amitabh Bachchan was honoured with yet another award, this time, one that holds a special place in his heart. Big B received the third Hridaynath Mangeshkar Award for his contribution to the film industry in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X