»   » బిగ్ బి, నాగ్, ప్రభు, మంజు...లుంగీ లుక్

బిగ్ బి, నాగ్, ప్రభు, మంజు...లుంగీ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సౌత్ హీరోలు నాగార్జున, ప్రభు, మంజు, విక్రమ్ ప్రభులతో కలిసి ఓ యాడ్ కమర్షియల్ లో నటించారు. ఈ యాడ్లో అంతా సౌతిండియన్ లుంగీ స్టైల్ లో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను బిగ్ బి తన బ్లాగ్ ద్వారా షేర్ చేసారు. ఈ సందర్భంగా అమితాబ్ వారిపై పొగడ్తలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేసారు.

మరో వైపు అమితాబ్ తో కలిసి నటించడంపై సౌత్ హీరోలు నాగార్జున, ప్రభు, మంచు తదితరులు ఆనందం వ్యక్తం చేసారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Amitabh, Prabhu, Vikram, Shiva, Nagarjuna and Manju team up
Amitabh, Prabhu, Vikram, Shiva, Nagarjuna and Manju team up
English summary
Bollywood star Amitabh Bachchan recently flew down south to shoot for a brand endorsement with some of South Indian cinema’s biggest names. Big B who recently worked with Dhanush and Akshara for ‘Shamitabh’, spent the day with Prabhu, Vikram, Shiva, Nagarjuna and Manju Warrior shooting for a commercial.
Please Wait while comments are loading...