అమ్మ రాజశేఖర్ కిడ్నాప్?

వచ్చినవారు రాజశేఖర్‌ను తమతో తీసుకుని వెళ్లారు. దీంతో షూటింగ్‌లోని వారు పోలీసులకు దర్శకుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. వారు అక్కడకు చేరుకున్న తరువాత రాజశేఖర్ అక్కడికి వచ్చి కిడ్నాప్ చేయలేదని మాట్లాడేందుకు వచ్చారని అనటంతో అంతా సర్దుకుంది. ఇంతకు ముందు కూడా సినిమాలు ప్లాప్ కావటం దర్శకులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళటం, కొట్టడం వంటి సంఘటనలు జరగటంతో అంతా కంగారు పడ్డారు. అమ్మ రాజశేఖర్ నృత్య దర్శకుడుగా పేరున్నా రణం హిట్ తో పూర్తి స్ధాయి దర్శకుడుగా మారారు. అనంతరం ఖతర్నాక్, భీభత్సం వంటి భారీ ఫ్లాప్ లిచ్చారు. భీభత్సం హిందీ హిట్ జానీ గద్దర్ పూర్తి కాపీ కావటం మరో విశేషం.


Click it and Unblock the Notifications