హీరోయిన్ ని పట్టుకుని "నువ్వేనా గోస్ట్" అంటూ వెటకారం ఆడిన అమ్మ రాజశేఖర్
రణం,ఖతర్నాక్,టక్కరి సినిమాలకి దర్శకత్వం చేసిన కోరియోగ్రఫర్ సుపరిచితులు ''అమ్మ రాజశేఖర్'' దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రీ రిలీస్ ఫంక్షన్‌కి అతిధిగా హాజరయ్యారు
Recommended Video

Devi Sri Prasad Pre Release Function : Amma Rajasekhar making Fun
రణం,ఖతర్నాక్,టక్కరి సినిమాలకి దర్శకత్వం చేసిన కోరియోగ్రఫర్ సుపరిచితులు ''అమ్మ రాజశేఖర్'' దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రీ రిలీస్ ఫంక్షన్‌కి అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందులో పని చేసిన వాళ్ళందరూ నాకు తెలుసు ముఖ్యంగా మనోజ్ నంద నా సినిమాలో చేస్తున్నాడు.
దర్శకున్ని నమ్మే వాళ్ళు పెద్ద హీరోలవుతారు మనోజ్ నంద కూడా పేద హీరో అవుతాడు.,ఈ సినిమా దర్శకుడు శ్రీ కిషోర్ ఎక్కువగ దుబాయ్ లోనే ఉంటాడు ఈ సినిమా హిట్ అయ్యాక ఇక ఇక్కడే సెట్ అవుతాడు అంటూ చమత్కరించారు. ఈ సందర్బంగా పోస్టర్ కూడా చాలా కొత్తగా వుంది.,హీరొయిన్ పూజ రామచంద్రన్ నీ చూస్తూ ''నువ్వేనా గోస్ట్..!'' అంటూ నవ్వులు కురిపించారు సినిమా నిర్మాతలు అభినందనలు తెలియజేశారు.



Click it and Unblock the Notifications











