'అమ్మ రాజశేఖర్' సరసన ప్రియమణి?

By Staff
Priyamani
కొరియాగ్రాఫర్ నుండి దర్శకుడుగా ఎదిగిన ప్రభుదేవా,లారెన్స్ హీరోలుగా మారి సినిమాలు చేస్తూండటం తెలిసిందే. అదే రూటులో ఇప్పుడు అమ్మ రాజశేఖర్ కూడా ప్రయాణం పెట్టుకున్నాడు. నిజానికి 'ఖతర్నాక్' , 'టక్కరి' సినిమాలతో అమ్మో రాజశేఖర్ అనిపించుకున్న ఆయన ప్రస్తుతం 'బీబత్సం' అనే సినిమాను తన దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. అందులో అతని సోదరుడే హీరో. ఇక ఆయన హీరోగా నటించే చిత్రం పేరు 'పోరు'. తమిళ,తెలుగు భాషల్లో తయారయ్యే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణిని అడిగారని తెలుస్తోంది. ఆమె కూడా పాత్ర నచ్చి ఒప్పుకుందని వార్తలు వినవస్తున్నాయి. ఆగస్టు 15న ప్రారంభమయ్యే ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X