twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్దలకు మాత్రమే: బర్త్ డే పార్టీలో హీరోయిన్ చేత బలవంతంగా.... షాకింగ్ వీడియో!

    By Bojja Kumar
    |

    Recommended Video

    పెద్దలకు మాత్రమే: బర్త్ డే పార్టీలో హీరోయిన్ చేత బలవంతంగా.. షాకింగ్ వీడియో!

    అమృత అరోరా... ఈ పేరు వినగానే బాలీవుడ్లో వివాదాస్పద 'గర్ల్ ఫ్రెండ్' సినిమా గుర్తుకు వస్తుంది. 2004లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పలు వివాదాలకు, ఆందోళనలకు కారణమైంది. ఈ చిత్రంలో అమృత అరోరా, ఇషా కొప్పీకర్ లెస్పియన్స్‌గా (స్వలింగ సంపర్కులు)గా నటించారు. ఈ మూవీ తర్వాత అమృత అరోరా బాలీవుడ్లో బాగా పాపులర్ అయింది కానీ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ కాలేక పోయింది. కట్ చేస్తే అమృత అరోరా ప్రస్తుతం 40వ వడిలో అడుగు పెట్టింది. ఇటీవలే ఆమె తన పుట్టినరోజు వేడుకను గోవాలో తనకు అత్యంత సన్నిహితులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

     వీడియో వైరల్

    వీడియో వైరల్

    అమృత అరోరా బర్త్ డే పార్టీకి సంబంధించి వీడియో ఇంటర్నెట్లోవైరల్ అయింది. అందులో కనిపించిన కొన్ని విజువల్స్ అసభ్యంగా ఉన్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అందుకు కారణం బర్త్ డే కేక్ అడల్ట్ థీమ్‌తో తయారు చేయించడమే.

    ఆమెతో బలవంతంగా....

    ఆమెతో బలవంతంగా....

    అడల్ట్ థీమ్ కేక్ చూసి అమృత అరోరా షాకైంది. ఈ వీడియోలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే..... ఇలాంటి కేక్‌తో చేయడం ఇష్టం లేకున్నా బలవంతంగా ఆమెతో చేయించినట్లు స్పష్టమవుతోంది.

     నోటితో... వెగటుపుట్టే విధంగా

    నోటితో... వెగటుపుట్టే విధంగా

    సాధారణంగా అయితే బర్త్ డే పార్టీలో క్యాండిల్ వెలిగించి ఆర్పేయడం లాంటివి ఉంటాయి. ఆ తర్వాత కేక్ కట్ చేసి అందరికీ పంచుతారు. అయితే ఇది అడల్ట్ థీమ్ కేక్ కావడంతో నోటితో బ్లో జాజ్ లాగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం చూడటానికి చాలా విచిత్రంగా, కాస్తంత వెగటు పుట్టే విధంగా ఉంది.

    వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ...

    వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ...

    తన బర్త్ డే పార్టీకి వచ్చిన వారి మూడ్ పాడు చేయడం ఇష్టంలేక వారి కోరిక మేరకు అమృత అరోరా ఒకసారి చేసింది. అయితే ఆమె స్నిహితులంతా వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ ఆమెను బలవంత పెట్టారు.

     సోదరి కూడా అతి చేసింది

    సోదరి కూడా అతి చేసింది

    ఈ బర్త్ డే పార్టీలో సందడి అంతా ఆమె సోదరి మలైకా అరోరా‌దే కనిపించింది. చూస్తుంటే ఈ అడల్ట్ కేక్ థీమ్ ఐడియా కూడా ఆమెదే అని తెలుస్తోంది. అందరి కంటే ఆమెను ఎక్కువ బలవంత పెట్టింది కూడా మలైకానే.

     భర్త ఫుల్ సపోర్ట్

    భర్త ఫుల్ సపోర్ట్

    ఈ బర్త్ డే పార్టీలో మలైకా అరోరా ఖాన్ భర్త షకీల్ లదాక్ కూడా పాల్గొన్నారు. భార్య బర్త్ డే పార్టీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు.

     ఈ పార్టీలో ఎవరెవరు?

    ఈ పార్టీలో ఎవరెవరు?

    ఈ బర్త్ డే పార్టీలో కరీనా కపూర్, కరిష్మా కపూర్, మలైకా అరోరా, సీమా ఖాన్, మహీప్ కపూర్, డాలీ సిద్శానీ, నటాషా పూనావాలా, మల్లికా భట్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు.

     సెలబ్రిటీల పార్టీలు ఇలా ఉంటాయా?

    సెలబ్రిటీల పార్టీలు ఇలా ఉంటాయా?

    ఈ వీడియో చూసిన చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల బర్త్ డే పార్టీలు ఇలా ఉంటాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అందరికీ తెలిసే విధంగానే ఇలా జరిగితే.... ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగే బర్త్ డే పార్టీల్లో ఇంకా ఎంత విచ్చలవిడితనం ఉంటుందో అని ఆశ్చర్యపోతున్నారు.

    వీడియో ఇదే

    సోషల్ మీడియాలో వైరల్ అయిన అమృత అరోరా వీడియో ఇదే.

    English summary
    This Naughty Cake Cutting Video From Amrita Arora’s Birthday Bash With Kareena Kapoor Khan And Malaika Is Going Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X