ముసలాడితో దసరా పండుగ

ఇప్పుడూ ఆయన అమృతాని కంగ్రాట్స్ చేస్తూ..నేను మూడుసార్లు వెలకంటు సజ్జానాపూర్ చూసా ..ఇంకా చూస్తానేమో..నీ కోసమే ఈ సినిమా చూసాను అని ఆమెతో చెప్పాడు. ఆమె దానికి ఉబ్బి తబ్బుఅవుతూ..హుస్సేన్ సార్ ఫోన్ చేసారు. నా బొమ్మలతో వరస పెయింటింగ్స్ ప్లాన్ చేసారుట. అప్పట్లో మాధురీతో గజగామనీ తీసారు. మళ్ళీ ఇన్నాళ్ళకు నేను నచ్చి నా బొమ్మలు గీస్తానంటున్నారు. వాటి కోసం కొద్దిరోజులు ఆయన స్టూడియోలో ఆయన చెప్పిన భంగిమలో ఆయనకు నచ్చే డ్రెస్ లో కనపడాలి..ప్రిపేర్ అవుతున్నా అంటోంది. ఇది విన్న కొందరు బాలీవుడ్ వారు మాత్రం అబ్బ ముసలాడితో దసరా పండుగా అంటున్నారు. దసరా కరెక్టేగానీ హుస్సేన్ కుంచె ఎప్పుడూ యవ్వనంగా చిత్రాలు గీస్తూనేఉంటుందనేది నిజం. అయినా కళాత్మకతను అర్ధం చేసుకోరూ..


Click it and Unblock the Notifications











