twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ హీరోయిన్ ఐటం గర్ల్!!

    By Staff
    |
    Amrita Rao
    మహేష్ బాబు అతిథి సినిమాలో హీరోయిన్ గా చేసిన అమృతారావు ఇప్పుడు ఐటం గర్ల్ గా చేస్తోంది.అయితే అంకుర్,నిశాంత్,భూమిక,మంధన్ వంటి సమాంతర చిత్రాలు రూపొందించిన ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగళ్ రూపొందిస్తున్న సినిమాలోనట . వెల్ కం టు సజ్జన్ పూర్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐటం సాంగ్ ఉండటమే విచిత్రమైతే, అమృతారావు కాదనకుండా ఒప్పుకుని చేయటం మరో విశేషంగా బాలీవుడ్ లో చెప్తుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో ఇక్బాల్ ఫేమ్ శ్రేయాస్ తల్పాడే నిరక్షరాస్యులు ఉన్న పల్లెలో ఉత్తరాలు రాసే వాడుగా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో సజ్జనాపూర్ అనే బెంగాళి గ్రామం సెట్ వేసి తీస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X