నగ్నంగా నటిస్తే తప్పేంటి అంటున్న మహేష్ హీరోయిన్

By Srikanya

మహేష్ బాబుతో అతిధి చిత్రంలో చేసిన అమృతారావు తాజాగా న్యూడ్ గా నటిస్తే తప్పేంటి అన్న ప్రశ్నను వదిలి బాలీవుడ్ ని షాక్ కు గురిచేసింది. ఇన్నాళ్ళూ ఆమెను హోమ్లీ హీరోయిన్ అనుకుని కిస్ సీన్స్ కు పిలవనందుకు నాలుక కలుచుకుంటోంది. ఆమె తాజాగా కళాత్మక సినిమాల్లో సీన్ డిమాండ్ మేరకు న్యూడ్ గా కనిపిస్తే అంతగా ప్రశ్నించాల్సిన అవసరం,చర్చలు జరపాల్సినంత పని లేదంటోంది. అలాగే బికినీల్లో నటించటానికి తాను రెడీ అని,అయితే దర్సకుడు కథలో ఆ బికినీ సన్నివేశం వివరించి నన్ను కన్వీన్స్ చేయాలని కండీషన్ పెడుతోంది. ఇక లిప్ టు లిప్ కిస్ కు కూడా అభ్యంతరాలు అనవసరమని,అంతర్జాతీయంగా ఎన్నో టీవీ ఛానెల్స్ కు అలవాటపడ్డ ప్రేక్షకులకు అవి చాలా కామన్ దృశ్యాల్లా కనిపిస్తాయని హామీ ఇస్తోంది. ఈ మాటలతో పాటు అంతగా అభ్యంతరకరంగా తీస్తే సెన్సార్ ఉంది కాబట్టి అసలు భయపడాల్సిన పనిలేదు అని తనకు తనే ధైర్యం చెప్పుకుంటోంది. కాబట్టి ఎవరైనా నిర్మాతలు ఆమెతో న్యూడ్ సన్నివేసాలు ప్లాన్ చేసుకోవచ్చననేది అండర్ కరెంట్ మెసేజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X