Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అసలు డ్రెస్సు వేసుకున్నట్లే లేదుగా...! (అమీర్ జాక్సన్ డ్రెస్ హాట్ టాపిక్)
ముంబై: బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియన్ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకెలుతోంది. ఆకట్టుకునే అందం, ఆ అందాల్ని ఎక్స్ ఫోజ్ చేసే తెగువతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి టాలెంట్ ఉండటంతో అమీ జాక్సన్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం అమీ జాక్సన్ ఫ్రీకీ అలీ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అర్బాజ్ ఖాన్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ముంబైలో ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి అమీ జాక్సన్ సూపర్ హాట్ లుక్ తో హాజరైంది. ప్రత్యేకంగా డిజైన గౌను అమీ జాక్సన్ నడుము కింది భాగాన్ని బాగానే కవర్ చేసింది గానీ.... పై భాగంలో అసలు ఏమీ వేసుకోనట్లే ఉండటం హాట్ టాపిక్ అయింది. అమీ జాక్సన్ ఫ్యాన్స్ మాత్రం ఆమె అందాల్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేసారు. అఫ్ కోర్స్ అభిమానులు, ప్రేక్షకులకు అందాల విందు చేయడానికే ఆమె అలా డ్రెస్ చేసుకుందనుకోండి.
స్లైడ్ షోలో అమీ జాక్సన్ హాట్ డ్రెస్సుకు సంబంధించిన ఫోటోస్...
అమీ జాక్సన్
ఫ్రీకీ అలీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అమీ జాక్సన్ హాట్ హాట్ డ్రెస్..
సల్మాన్ తో కలిసి..
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, నవాజుద్దీన్ తో కలిసి అమీ జాక్సన్.
అందం..
అసలే అందగత్తె అంటే... ఇలాంటి డ్రెస్సు వేయడం ద్వారా తన అందాలకు మరింత పదును పెట్టింది అమీ జాక్సన్.
నవాజుద్దీన్
చిత్ర హీరో నవాజుద్దీన్ తో కలిసి అమీ జాక్సన్...
సెక్సీ ఆటిట్యూడ్
కేవలం అందం మాత్రమే కాదు... అందరినీ కట్టిపడేసే సెక్సీ ఆటిట్యూడ్ కూడా అమీ జాక్సన్ సొంతం.
సెంటరాఫ్ అట్రాక్షన్
ఫ్రీకీ అలీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తర్వాత తన అందంతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది అమీ.
చూసిన కొద్దీ..
చూసిన కొద్దీ చూడాలనిపించే అందచందాలు అమీ జాక్సన్ సొంతం. ఇక ఇలాంటి డ్రెస్సు వేసాక ఇంకేమైనా ఉందా...
భారీ ప్రాజెక్టులు
అమీ జాక్సన్ ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో ఐ లాంటి భారీ ప్రాజెక్టులో నటించిన ఆమె రోబో 2లో అవకాశం దక్కించుకుంది.
ఇక్కడే సెటిలైంది
అమీ జాక్సన్ పుట్టింది, పెరిగింది, మోడలింగ్ మొదలు పెట్టింది బ్రిటన్ లోనే అయినా... సినిమా ప్రొఫెషన్ పరంగా మాత్రం ఆమె ఇండియాలోనే సెటిలైంది.
ఫ్రీకీ అలీ..
ఫ్రీకీ అలీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అమీ జాక్సన్....