»   » అసలే అందగత్తె...ఆపై బికినీ, బ్రా లో (హాట్ ఫొటో షూట్)

  అసలే అందగత్తె...ఆపై బికినీ, బ్రా లో (హాట్ ఫొటో షూట్)

  By Srikanya

  హైదరాబాద్ : అమీ జాక్సన్...అందాలతో రోజుకో రకంగా అభిమానులను ఆనందపరుస్తోంది. ఆమె ఫోటో షూట్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేస్తున్నాయి.

   

  శంకర్, విక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన 'ఐ' చిత్రంలో నటించిన అమీ జాక్సన్ ని ఒక పట్టాన మర్చిపోలేం. ఈ బ్యూటీ తన అందాలతో వెండితెరని వేడిక్కించింది. ఫోటో షూట్లలో ఇలా బికినీ వేసి తన ఫ్యాన్స్ కు పండుగ చేస్తోంది.

  అమీ జాక్సన్ అందం, అభినయంతో చక్కగా ఆకట్టుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈ భామకు తెలుగు, తమిళ భాషల్లో చక్కటి అవకాశాలే వస్తున్నాయి. సెలెక్టివ్ గా పాత్రలు చేస్తోంది. ఆ మధ్య సూర్య సినిమాలో సెకండ్ హీరోయిన్ చాన్స్ వస్తే వదులుకుంది.

  అవకాశాలు రాకపోయినా పర్లేదు కానీ, సెకండ్ హీరోయిన్, గెస్ట్ పాత్రల్లో నటించేది లేదని, అది అగ్రహీరోల చిత్రమైనా చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందట అమీ జాక్సన్. ఆమె దూకుడుకు ఆశ్చర్యపోతున్నాయి తమిళ వర్గాలు. ఒక్క భారీ అవకాశంతోనే ఈ స్థాయిలో చెలరేగిపోతే హీరోయిన్‌గా కొనసాగటం కష్టమేనని అంటున్నారు. అమీ జాక్సన్ హాట్ ఫోటో షూట్ దృశ్యాలు స్లైడ్ షోలో...

  అమీ జాక్సన్ మాట్లాడుతూ....

  అమీ జాక్సన్ మాట్లాడుతూ....

  చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేనాటికి నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా ఓ తెగ కంగారు పడిపోయేదాన్ని. గాసిప్పులు సాధారణం అని తెలిసినా తట్టుకోలేకపోయేదాన్ని.

  పట్టించుకోవటం లేదు

  పట్టించుకోవటం లేదు

  మరి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ధైర్యం వచ్చేసింది అంటోంది అమీ జాక్సన్‌.

  చిన్న వయస్సులోనే...

  చిన్న వయస్సులోనే...

  ''19 ఏళ్ల వయసులో ఉండగా 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాను.

  అప్పడు ఎవరూ తెలియదు..

  అప్పడు ఎవరూ తెలియదు..

  అప్పుడు నాకు పరిశ్రమలో తెలిసివాళ్లు అంతగా లేరు. కానీ ఇప్పుడు నాకు బాగానే పరిచయాలు ఉన్నాయి

  ధైర్యంగా ఎదుర్కొంటున్నా

  ధైర్యంగా ఎదుర్కొంటున్నా

  నాపై మీడియాలో ఏ చిన్న పుకారు వచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాను'' అని చెప్పింది.

  ఆ ఉద్దేశ్యంతోనే..

  ఆ ఉద్దేశ్యంతోనే..

  బాలీవుడ్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ''గౌతమ్‌ మీనన్‌తో పనిచేయాలనే ఉద్దేశంతోనే 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాను.

  కానీ ..ఏం చేస్దాం...

  కానీ ..ఏం చేస్దాం...

  'ఏక్‌ దివానా థా' సినిమా తమిళ మాతృక సూపర్‌ హిట్‌. కానీ హిందీలో ఆడలేదు

  అలా అయితే...

  అలా అయితే...

  దక్షిణాది సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యుంటే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మరింత ఎక్కువగా వచ్చుండేవేమో.

  ఏదైమైనా..

  ఏదైమైనా..

  ఏదైనా చివరకు భారతీయ సినిమాలో నటించడమే కదా''అని తేల్చి చెప్పింది అమీ.

  ‘ఐ' విషయానికి వస్తే...

  ‘ఐ' విషయానికి వస్తే...

  సినిమాలో నా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఖచ్చితంగా మరోసారి శంకర్ సార్ సినిమాలో అవకాసం వస్తే చేస్తాను

  నో గెస్ట్ రోల్స్

  నో గెస్ట్ రోల్స్

  అయితే ఆమె ఎంత పెద్ద బ్యానర్ నుంచి వచ్చినా గెస్ట్ రోల్స్ కి నో అంటోంది

  ఆరబోతకు సై

  ఆరబోతకు సై

  ఆమె విజయరహస్యం..ఆమె కొంచెం కూడా అందాలను ఆరబోయటంలో మొహమాటపడకపోవటమే అంటున్నారు.

  భాషా భేధం లేదు

  భాషా భేధం లేదు

  ఎవడు, ఐ, ఏక్ హసీనా థా...ఇలా తెలుగు, హిందీ, తమిళ భాషా భేధాలు లేకుండా అమీ దూసుకుపోతోంది

  హీరోలతో సమానం

  హీరోలతో సమానం

  అయితే ఆమెకు హీరోలతో సమానంగా ట్రీట్ చెయ్యాలి అదే సమస్య తెచ్చిపెడుతోందంటున్నారు నిర్మాతలు

  మన ఫేస్ కాదు

  మన ఫేస్ కాదు

  ఎంత అందాలు ఆరబోసినా ఆమెది మన నేటివిటి కు తగ్గ ఫేస్ కాదు అనే విమర్శలు ఉన్నాయి

  కలిసొస్తుందనుకున్నా

  కలిసొస్తుందనుకున్నా

  ఐ సినిమాతో అమికి బాగా కలిసి వస్తుందనుకున్నారు. అయితే అంతలా ఆమెకు ఆఫర్స్ వరస పెట్టి రాలేదు

  నిరాశే అయినా

  నిరాశే అయినా

  ఐ ..పెద్దగా సక్సెస్ కాకపోవటం తనను కొద్దిగా నిరాసపరిచినా...అందరి దృష్టినీ ఆకర్షించానంటోంది

  ఎక్కువ డేట్స్ లేవు

  ఎక్కువ డేట్స్ లేవు

  తను ప్రతీ సినిమాకు ఐ సినిమాలాగ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించలేనని తెగేసి చెప్తోంది

  విదేశీయురాలిలా

  విదేశీయురాలిలా

  ఆమె విదేశీ లుక్ చూసి కొందరు నిర్మాతలు అలాంటి పాత్రలు ఇవ్వచూపినా ఆమె సున్నితంగా తిరస్కరించింది.

  సెటిలైనట్లే

  సెటిలైనట్లే

  ఇక్కడ తనను బాగా ఆదరించారని, తను ఇక్కడ సెటిలైనట్లే భావిస్తనన్నట్లు చెప్తోంది

  మంచి పాత్రలు వస్తే...

  మంచి పాత్రలు వస్తే...

  తెలుగు నుంచి మంచి ఆఫర్స్ వస్తే తప్పక పరిశీలిస్తాను అంటోంది

  స్త్రీ పాత్రలకు సైతం

  స్త్రీ పాత్రలకు సైతం

  సినిమాల్లో స్త్రీ పాత్రలకు విలవ ఉండటం లేదని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందంటోంది

  కొత్త హీరోలతోనూ..

  కొత్త హీరోలతోనూ..

  తను కేవలం ఎస్టాబ్లిషెడ్ హీరోలే కాదు ...కొత్త హీరోలతో చేయటానికి సిద్దమేనంటోంది.

  కథ వింటాను

  కథ వింటాను

  కథ మొత్తం నాకు చెప్పకపోయినా నా పాత్ర వరకూ అయినా నాకు సంతృప్తిగా అనిపించాలని అంటోంది

  మంచి వాతావరణం

  మంచి వాతావరణం

  ఇక్కడ పరిశ్రమలో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదని, మంచి వాతావరణం ఉందని చెప్తూ వచ్చింది.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X