For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమీ జాక్సన్ బికినీలో.... షేప్స్ చూస్తే అంతే, కాచుకోండి!! (హాట్ ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: రామ్ చరణ్ సూపర్ హిట్ చిత్రం ఎవడు తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లండన్ బ్యూటీ అమీ జాక్సన్. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో చేస్తోంది. కొద్ది కాలం క్రితం వరకూ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న ఆమె కాస్త రిలాక్స్ అవగానే తన అందాల ప్రదర్శన మొదలెట్టేసింది.

  తాను వాటర్ బేబీ ని అంటూ కాప్షన్ పెట్టుకుని మరీ ఈ క్రింద పొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇంత హాట్ గా ఉంటాయని ఊహించని అబిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత వాటినే కంటిన్యూగా చూడటం మొదలెట్టి, షేర్లు, లైక్ లతో ఆ ఫొటోలను ప్రమోట్ చేస్తున్నారు.

  అందుకేనేమో.. ఐ సినిమా నిరాశపరిచినా శంకర్ మరోసారి ఆమెనే నమ్ముతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మక రోబో '2.0' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిదిద్దుకున్న ఈ సినిమాలో నటీనటుల వివరాలలో అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపరిచిన పేరు హీరోయిన్ అమీ జాక్సన్ ది. ఎందుకంటే ఫ్లాఫ్ ఇచ్చిన హీరోయిన్ ని ఎవరూ కంటిన్యూ చేయరు, కానీ అమీ తన ట్యాలెంట్ తో అందంతో దాన్ని అధిగమించింది.

  నాజూకుగా ఎలా ఉంటానంటే..

  నాజూకుగా ఎలా ఉంటానంటే..

  అమీ తన ఒంపుసొంపులతో అమీ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటన కనబరిస్తే పెద్ద హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతుంది. ఇంత నాజుకుగా వుండడానికి అమీ ఏం చేస్తుంది అని అడిగితే తన ఆహారపు అలవాట్లు చెప్పుకొచ్చింది.

  ఇది మనమూ పాటించవచ్చేమో

  ఇది మనమూ పాటించవచ్చేమో

  ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ ఎప్పటికీ మిస్ అవ్వనని అది చాలా విలువైనదని తెలిపింది. గ్రీన్ జ్యుస్ - ఓట్స్ - తేనెలను తీసుకుంటానని ఇంటినుండి బయల్దేరేముందు లీటరు నీళ్ళు తప్పకుండా తాగుతానని తెలిపింది.

  అందుకే ఆ గ్లామర్ ట, మనకి కష్టమే

  అందుకే ఆ గ్లామర్ ట, మనకి కష్టమే

  అంతేకాక ఉదయపు ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సాయంత్రం 7 గంటలకు తర్వాత ఎలాంటి ఆహారమూ తీసుకోనని చెప్పింది. ఇలా చేయడం ద్వారానే నాజుగ్గా ఉన్నానని వెల్లడించింది. అయితే ఈ ఫుడ్ ట్రై చేయాలంటే కాస్త కష్టమే.

  ఎవరీ సెక్సీ సుందరి

  ఎవరీ సెక్సీ సుందరి

  కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఓ రౌండ్ చుట్టేసిన ఆ సుందరాంగి.. రేంజ్ పెరుగుతున్న కొద్దీ అంగాంగ ప్రదర్శనకు పెద్దపీట వేస్తోంది. ఇంతకూ ఎవరా సెక్సీ సుందరి అని అందరూ ఎంక్వైరీ చేసుకుని తమ సినిమాల్లో తీసుకునేలా రెచ్చిపోతోంది.

  మన దేశం కాదు అయినా అదరకొడ్తోంది

  మన దేశం కాదు అయినా అదరకొడ్తోంది

  నిజానికి ఆమె ఇక్కడకు చెందింది కాదు. బ్రిటీష్ బ్యూటీనే అయినా అమీ జాక్సన్ మన పరిశ్రమలో బాగానే కలసిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ క్రమంగా బిజీగా మారుతున్న అమీ.. స్టార్ డమ్‌కు రీచ్ అవుతున్న కొద్దీ అందాలతో ఇండస్ట్రీని ఆకట్టుకునేందుకు, అభిమానులను అలరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

  మనకేమో బోల్డ్, ఆమెకేమో

  మనకేమో బోల్డ్, ఆమెకేమో

  అమీ జాక్సన్ అనగానే ఆమె హాట్ హాట్ అందాలు.. క్లీవేజ్ షోలు.. మైండ్ బ్లోయింగ్ ఫొటో షూట్లే మనకు టక్కున గుర్తుకొస్తాయి. పుట్టింది పెరిగింది లండన్ లో కదా.. ఆమెకు ఇదంతా అంత బోల్డుగా అనిపించదు. మనకు మాత్రం డోస్ మరీఎక్కువలాగా అనిపిస్తుంది.

  కష్టపడ్డా ఫలితం లేదు

  కష్టపడ్డా ఫలితం లేదు

  ఐదేళ్ల క్రితం ఇండస్ట్ రీలో అడుగుపెట్టి.. పెద్ద పెద్ద ప్రాజెక్టు లే చేసినా.. ఇప్పటివరకూ ఒకటంటే ఒకటి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేదు. తెలుగులో ఎవడు హిట్ అయినా.. అందులో ఫిమేల్ లీడ్ కేరక్టర్స్ కాజల్ శృతిహాసన్ ల పక్కన చిన్న రోల్ అయిపోయింది. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఐ మూవీ లో లీడ్ కేరక్టర్ పోషించడం తో చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ అది ఊహించని దెబ్బ కొట్టింది. అంతకుముందు తెలుగు లో సూపర్ హిట్ అయిన ఏ మాయ చేశావే హిందీ రీమేక్ ఏక్ దీవానా థా చిత్రం లో అందాలు ఆరబోసి కష్టపడ్డా ఫలితం దక్కలేదు.

  అసలు మొహమాటం లేకుండా

  అసలు మొహమాటం లేకుండా

  శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ రెండో సినిమా ఛాన్స్ ఇవ్వడం.. రోబో సీక్వెల్ 2.0లో రజినీకాంత్ మూవీలో నటిస్తుండడం చిన్న మేటరేమీ కాదు. అయితే.. తన బాడీ గురించి విపరీతంగా కాన్ఫిడెన్స్ చూపించే ఈ అందగత్తె.. అందుకు తగ్గట్లుగానే తన శరీరాన్ని చూపించడంలో పెద్దగా మొహమాటాలు పెట్టుకోదు.. ఫ్యాన్స్ ని ఏ మాత్రం నిరుత్సాహపరచదు.

  సల్లూ భాయికి నచ్చక తిట్లు

  సల్లూ భాయికి నచ్చక తిట్లు

  సల్మాన్ ఖాన్ సమర్పణలో.. నవాజుద్దీన్ సిద్దికీ - అర్బాజ్ ఖాన్.. అమీ జాక్సన్ లు నటించిన 'ఫ్రీకీ ఆలీ' సెప్టెంబర్ 9న విడుదల అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అమీ కూడా హిట్ కోసం .. ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి క్లీవేజ్ షోతో అదరకొట్టింది. అయితే మన హీరోయిన్ అందాల ఆరబోత అభిమానులకు బాగానే కనువిందు చేసింది కానీ.. ఇలాంటి ఫీట్స్ విషయంలో సల్మాన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తన సినిమాల్లో కూడా గ్లామర్ డోస్ చాలా లిమిటెడ్ గా ఉండేలా చూసే సల్లూ భాయ్.. మరీ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడాన్ని అసలు సహించలేకపోయాడట. పబ్లిక్ ఫంక్షన్ కావడంతో అప్పటికి ఊరుకున్నా.. ఈవెంట్ అయిన వెంటనే చెడామడా తిట్టేశాడని బాలీవుడ్ లో చెప్పుకున్నాడు.

  వరస ఆఫర్స్

  వరస ఆఫర్స్

  బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్‌లు నటించిన బాఘీ చిత్రం మంచి హిట్‌ అందుకొంది. తెలుగులో వచ్చిన వర్షం సినిమాకి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ రాబోతోంది. ఇందులో హీరోగా టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్నాడు. హీరోయిన్‌గా ముందు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌లపేర్లు వినిపించాయి కానీ తాజాగా అమీ జాక్సన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

  ఫేస్ బుక్, ట్విట్టర్ లని వాడేస్తుంది

  ఫేస్ బుక్, ట్విట్టర్ లని వాడేస్తుంది

  మొదటి నుంచీ క్రేజీ ప్రాజెక్ట్‌లే చేజిక్కించుకుంటున్నఅమీ . ఇప్పటివరకూ సాలిడ్‌గా ఒక్క హిట్టూ అందుకోవటంతో నిరాశగానే ఉంది. ఈ ఫెయిల్యూర్స్ తో ఆఫర్ల వేటలో వెనుకబడిపోతున్నానని భావిస్తున్న అమీజాక్సన్... ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది. ఇందుకు సోషల్ మీడియా వేదిక చేసుకుంటోందని మనకి తెలిసిన విషయమే.

  ఫైట్స్ ఉంటాయి

  ఫైట్స్ ఉంటాయి

  ఇంతకాలం అమీని గ్లామర్ కోణంలోనే మనం చూశాం కానీ.. శంకర్ మాత్రం ఆమెను మరోరకంగా ప్రెజెంట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ‘రోబో-2' కోసం అమీ పాత్రను పూర్తి యాక్షన్ మోడ్ లో చూపిస్తాడట శంకర్. ఆమె మీద సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. ఒక యోధురాలి పాత్రలో ఆమెను చూపించబోతున్నాడట శంకర్.

  ట్రైనింగ్ తీసుకుని వచ్చి మరీ..

  ట్రైనింగ్ తీసుకుని వచ్చి మరీ..

  రోబో 2 లోని యోధురాలి పాత్ర కోసం అమీ.. కేరళలో ప్రఖ్యాతి చెందిన కలర్పయ్యట్టు అనే యుద్ధ కళను సైతం నేర్చుకుంటోందట. ఈ శిక్షణ పూర్తయ్యాక అమ్మడు భారీ లెవెల్లో స్టంట్లు చేయబోతోందట.

  డూపు-షేపు

  డూపు-షేపు

  రోబో ‘2.0' కొత్త షెడ్యూల్లో రజినీకాంత్-అమీ జాక్సన్ కాంబినేషన్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నాడు శంకర్. రజినీ చేసే ఫైట్లలో చాలా వరకు డూప్ తో లాగించేయబోతుండగా.. అమీ మాత్రం తనే స్వయంగా ఈ ఫైట్లన్నీ చేస్తుందట. త్వరలోనే మొదలయ్యే కొత్త షెడ్యూల్ మూడు నెలల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని సమాచారం.

  హాట్ గా తయారయ్యే స్రిప్టు ని..

  హాట్ గా తయారయ్యే స్రిప్టు ని..

  ప్రస్తుతం 'రోబో' సీక్వెల్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేస్తున్న అమీ జాక్సన్.. స్క్రిప్ట్ రీడింగ్‌కు కూడా హాట్‌గానే హాజరైంది. స్క్రిప్ట్ రీడింగ్‌కే ఈ రేంజ్‌లో సెగలు పుట్టిస్తున్న అమీ... సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందోనని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  English summary
  Amy Jackson has got the looks, charisma, style and a perfect body and personality to match up with all of the compliments she receives. She can make you stop right on your tracks and make you look straight at her pictures. There's something about the British lass which can never be explained but can only be felt!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X