For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్, రజనీ .. బికినీ వెయ్యాల్సిందే

  By Srikanya
  |

  ముంబై: బికినీ వేస్తే సినిమా హిట్ అవుతుందో లేదో కానీ బికినీ వెయ్యకపోతే సినిమా చేసినట్లు ఉండదంటోంది అమీ జాక్సన్. అది రామ్ చరణ్ తో చేసిన ఎవడు సినిమా కావచ్చు...రజనీకాంత్ తో చేస్తున్న రోబో 2 కావచ్చు. సినిమా మారుతుంది కానీ బికినీలో అందాలు పరవటం మాత్రం అమీ మరవదు.

  విక్రమ్ తో ఐ చిత్రంలో నటించిన ఈమె తెలుగులో అంతకు ముందు ఎవడు చిత్రంలో రామ్ చరణ్ ప్రక్కన చేసి అదరకొట్టింది. నటన కన్నా ఎప్పుడూ తన అందచందాలతోనే ఆమె మార్కులు ఎక్కువ కొట్టేస్తూ వస్తోంది. బికిని తన ట్రేడ్ మార్క్ లాగ ప్రమోట్ చేస్తోంది.

  ఇప్పుడు రోబో 2 లోనూ రజనీ సరసన చేస్తోంది. ఆ చిత్రాన్ని బాలీవుడ్ లో సైతం రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలోనూ అమీ తనదైన శైలిలో రెచ్చిపోతుందంటున్నారు. అయితే ఆమె ఈ చిత్రంలో రోబోగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ లేడీ రోబో ..బికినీ వేసి మురిపించే ఫొటోలు ఇప్పుటికే చూసి ఉంటారు. ఇప్పుడు మరి కొన్ని చిత్రాలు మీకోసం

  కొత్తగా

  కొత్తగా

  ఇంత కొత్తగా ఎవరు ట్రై చేసివుండరు, అందుకే నేను ఇలా ట్రై చేసా...బాగుందా

  నాజుగ్గా

  నాజుగ్గా

  ఈ బ్లూ లో నేను చాలా సెక్సీగా వున్నాను, నానడుం చాలా నాజుగ్గా కూడా వుంది. మీకు ఏదైనా డౌట్ వుంటే ఓ కామెంట్ కూడా రాసుకోండి.

  హాయి

  హాయి

  నాకు ఇలా సేద తీరుతుంటే వెన్నెల్లో పడుకున్నంత ఆనందంగా వుంది. నన్ను చూస్తున్న మీకు ఎలావుంది

  చెవి రింగ్

  చెవి రింగ్

  నా చెవి రింగ్ కింద పడిపోయింది. మీరు వచ్చి తీసివ్వగలరా

  త్రి కలర్స్

  త్రి కలర్స్

  నా ఈ పోటోను మూడు కలర్స్ లో చూడాలనిపించింది. అందుకే ఇలా ట్రై చేసా.

  అక్కడ ఎవరో వున్నారు

  అక్కడ ఎవరో వున్నారు

  నేను హాయిగా వుంటే, చూడలేని వాళ్లు ఎవరో నావైపు అదోలా చూస్తున్నారు, ఇంతకి వాళ్లేవరు

  ఏది బాగుంది

  ఏది బాగుంది

  నా మెహాంలో నాకళ్లు బాగున్నాయా, లేక నా లిప్స్ బాగున్నాయా..

  ఇసుకలో

  ఇసుకలో

  సాయంత్రం పూట ఇసుకలో పడుకుంటే ఆ హాయే వేరు.

  మీకోసమే

  మీకోసమే

  నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా రండి నాకు ఆకలేస్తోంది

  కొద్దిగా

  కొద్దిగా

  నేను కొద్దిగా ఇటు తిరగాలా ఎంటి..నాకు కుదరదు.

  అన్నీ రంగులే

  అన్నీ రంగులే

  జీవితానికి, రంగులకు దగ్గర సంబందం వుంది. అందుకే ఇన్ని రంగులు వాడుతున్నాను

  శృష్టి

  శృష్టి

  నేనోక అద్బుత సృష్టిని...ఎమంటారు సోదరా

  బీచ్ లో

  బీచ్ లో

  నేను రన్ చేస్తుంటే బీచ్ కే ఓ అందం వచ్చింది. అందుకే అగి ఆ అందాన్ని చూస్తున్న.

  కొంటెగా

  కొంటెగా

  నా చుపుల్లో చూర కత్తులు దాగున్నాయి, అందుకే మీ వంక కొంటెగా చూస్తున్నాయి.

  కైపులో

  కైపులో

  నాచూపులో కైపు వుందంటై నేను నమ్మలేదు...నిజమో కాదో మీరే చెప్పండి

  బ్లాక్ అండ్ వైట్

  బ్లాక్ అండ్ వైట్

  ఈ రెండు రంగులు ఎప్పటికి చెదరనివి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగానే ఈ డ్రస్ లు కూడా ఆకర్షిస్తున్నాయి

  ఎంటి..

  ఎంటి..

  నా వైపు ఎందుకలా చూస్తున్నావ్...అటు తిరుగుతావా లెక ఆయుదాన్ని కింద నుండి తీయాలా

  పద్దతి

  పద్దతి

  కొద్దిగా కష్టం అయినా సర్ పద్దతి మార్చలనుకున్నా అందుకే ఈ డ్రస్

  నా ట్రెడిషన్

  నా ట్రెడిషన్

  నాకు ఓ ట్రెడిషన్ వుంది. అప్పుడప్పుడు ఇలాంటి సాప్రదాయ దుస్తుల్లో కూడా ట్రై చేస్తా

  జిమ్

  జిమ్

  నాతో పెట్టుకుంటే దుమ్ము దులిపేస్తా, నాకు ఓ జిమ్ వుంది

  స్విమ్మంగ్

  స్విమ్మంగ్

  నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడకి తరచూ వస్తుంటా.

  సమ్మర్ వచ్చేస్తోంది సమ్మర్ అంటేనే ఒంటిలోనుండి సెగలు పోగలు వస్తూంటాయి. అందుకోసం మనం కాటన్ దుస్తులు వేసుకుంటాం. కాని ఆమీ జాక్సన్ మాత్రం బికినినే తన సమ్మర్ డ్రస్ అంటూ మురిసిపోతోంది. పైగా అందరి కి దానినే సజెష్ట్ చెస్తోందని సమాచారం.

  English summary
  Amy Jackson poses in the most amazing way possible. Amy Jackson, has a completely different sense of style, and stands a class apart in Bollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X