హాట్‌ హాట్‌గా అమీ జాక్సన్ ఫొటో షూట్.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

రోబో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం కొట్టేసిన అమీ జాక్సన్ తాజాగా చేసిన ఫొటోషూట్ రచ్చ రచ్చగా మారింది. లండన్‌లో లో దుస్తుల ఉత్పత్తుల ప్రకటన కోసం హాట్ హాట్‌గా చేసిన ఈ ఫొటోషూట్ ఇంటర్నె

By Rajababu

బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో వరస చిత్రాల్లో చేస్తున్న ముద్దుగుమ్మల్లో అమీ జాక్సన్ ఒకరు. వెండితెరపై ఎలాంటి సంకోచం లేకుండా అందాల ఆరబోతలో ముందుంటుంది బ్రిటన్‌కు చెందిన అందాల భామ. రోబో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం కొట్టేసిన అమీ జాక్సన్ తాజాగా చేసిన ఫొటోషూట్ రచ్చ రచ్చగా మారింది. లో దుస్తుల కోసం హాట్ హాట్‌గా చేసిన ఈ ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

లండన్‌లోని లిప్సీలండన్ కంపెనీకి చెందిన లోదస్తుల ఉత్పత్తుల ప్రకటన కోసం అక్టోబర్ 19 గురువారం రోజున ఫోట్ షూట్ నిర్వహించారు. ఈ ఫొటోషూట్‌లో కురచగా ధరించిన దుస్తులతో ఫోజు ఇచ్చిన అమీ జాక్సన్ హాట్‌హాట్‌గా కనిపించింది.

15 ఏట నుంచే మోడలింగ్

15 ఏట నుంచే మోడలింగ్

లండన్‌లోని లివర్ పూల్‌కు చెందిన ఈ భామ తన 15 ఏట నుంచే మోడలింగ్ వృత్తిని చెపట్టింది.

అమీజాక్సన్‌కు 2010లో

అమీజాక్సన్‌కు 2010లో

లండన్‌లో జీసీఎస్ఈ అనే కంపెనీకి మోడలింగ్ చేసిన అమీజాక్సన్‌కు 2010లో మద్రాసీపట్నం అనే చిత్రంలో అవకాశం లభించింది.

ఎవడుతో టాలీవుడ్‌కు..

ఎవడుతో టాలీవుడ్‌కు..

రాంచరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవడు చిత్రంలో కూడా నటించింది. ఎవడులో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

రోబో2లో రజనీ సరసన

రోబో2లో రజనీ సరసన

ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రోబో2.0 చిత్రంలో రజనీకాంత్ సరసన నటిస్తున్నది.

అమీ జాక్సన్ రోబోటిక్ లుక్

అమీ జాక్సన్ రోబోటిక్ లుక్

ఇటీవల విడుదలైన అమీ జాక్సన్ రోబోటిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆమె లుక్‌కు మంచి స్పందన లభించింది.

రోబో2లో ఆమె లుక్‌ను

రోబో2లో ఆమె లుక్‌ను

సాధారణంగా శంకర్ చిత్రాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. రోబో2లో ఆమె లుక్‌ను బట్టి చూస్తే మంచి పాత్రలో నటిస్తున్నట్టు అర్థమవుతున్నది.

రజనీకాంత్ హీరోగా

రజనీకాంత్ హీరోగా

రజినీకాంత్ హీరోగా చేస్తున్న రోబో2.0 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

400 కోట్ల బడ్జెట్‌తో

400 కోట్ల బడ్జెట్‌తో

రోబో2 మూవీని సుమారు 400 కోట్ల హై బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ వారు తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ స్వరాలను సమకూర్చుతున్నారు.

రోబో 2.0 మూవీని

రోబో 2.0 మూవీని

రోబో 2.0 మూవీని తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషలతో పాటు జపాన్, కొరియా, చైనాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

క్యాస్టూమ్స్ చూసి

క్యాస్టూమ్స్ చూసి

2.0 సినిమాకు సంబంధించింత వరకు ప్రస్తుతానికి షూటింగ్ అంతా పూర్తి కాగా కేవలం ఓ పాట మాత్రమే తెరకెక్కించాల్సి వుంది. ఈ పాటకు అవసరమైన కాస్ట్యూమ్స్‌ శంకర్ డిజైన్ చేయించిన కాస్ట్యూమ్స్ చూసి షాకవడం అమీ వంతయ్యిందట. ఆ విషయాన్ని ఇటీవల ట్విట్టర్‌లో పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X