»   » యూత్ మనసు దోచేస్తోంది: అమీ జాక్సన్ సెక్సీలుక్ (ఫోటో)

యూత్ మనసు దోచేస్తోంది: అమీ జాక్సన్ సెక్సీలుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమీ జాక్సన్ మాగ్జిమ్ మేగజైన్ కవర్ పేజీ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. అమీ జాక్సన్ పర్ పెక్ట్ షేప్స్ చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇటీవలే ‘ఐ' చిత్రంలో అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టి అమీ జాక్సన్ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. టాప్ మేగజైన్స్ ఆమె హాట్ అండ్ సెక్సీ ఫిగర్‌ను తమ కవర్ పేజీలపై ప్రచురించేందుకు పోటీ పడుతున్నాయి.

Amy Jackson sultry avatar on Maxim

బ్రిటన్‌కు చెందిన అమీ జాక్సన్ 16వ ఏట మోడలింగ్ మొదలెట్టింది. 2009లో యూఎస్ఏలో జరిగిన మిస్ టీన్ వరల్డ్ కాంపిటీషన్లో టైటిల్ దక్కించుకుంది. 2010లో జరిగిన మిస్ ఇంగ్లండ్ టైటిల్ పోరులో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. తమిళ చిత్ర దర్శకుడు ఎఎల్ విజయ్ 2010లో... ‘మద్రాసి పట్టణం' చిత్రం ద్వారా ఆమెను తమిళ పరిశ్రమకు పరిచయం చేసాడు.

ఇండియన్ సినిమాల్లో అలా సినీ ప్రస్తానం మొదలు పెట్టిన అమీ జాక్సన్, అనంతరం ఏక్ దివానా థా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తమిళంలో తాండవం చిత్రంలో నటించింది. ‘ఎవడు' చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రం ఆమెకు దేశ వ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రంతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

English summary
Amy Jackson is the next celebrity to turn on the heat with her sultry avatar on the cover of Maxim India magazine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu