పవన్ కళ్యాణ్, సన్నీలియోన్ ఒక వర్మ: వర్మ మరీ ఇంత ధారుణంగా పోల్చాడు

"సన్నీలియోన్‌కి పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ జనం వస్తున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం.

Recommended Video

వర్మా.. ఏంటీ దారుణమైన పోలిక ?

వివాదాల రామ్‌గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్‌పై ఆయన ఫ్యాన్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ అభిమానులకు, సన్నీలియోన్‌ను చూడటానికి వచ్చిన వారికి పోలిక పెడుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. మొన్న నందిపై గళమెత్తితే, నిన్న ఏకంగా ట్రంప్ కూతురిపైనే కన్నేశాడు.

సన్నీలియోన్ ని అడ్డంపెట్టుకొని

సన్నీలియోన్ ని అడ్డంపెట్టుకొని

ఇవాంకాని తనివితీరా చూడాలి అంటూ పోస్ట్ చేశాడు. ఆమెను సన్నీలియోన్ తో పోల్చాడు. అయితే వర్మకి సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయడానికి కూడా ఆమెనే వాడాడు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సన్నీలియోన్ ని అడ్డంపెట్టుకొని ఒక పోస్ట్ చేశాడు వర్మ.

జనసేన పార్టీతో సన్నీలియోన్

జనసేన పార్టీతో సన్నీలియోన్

జనసేన పార్టీతో సన్నీలియోన్ కలిస్తే వీరి కలయిక సూపర్ హిట్ అవుతుందంటూ పేర్కొన్నారు. వరుసగా 4 ట్వీట్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి పవన్, సన్నీ, వర్మ ముగ్గురూ ఒకే ఫోజులో ఉన్న పిక్‌ని జత చేశారు. వర్మ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...

తిరుగులేని రాజకీయ ఎత్తుగడ

తిరుగులేని రాజకీయ ఎత్తుగడ

"సన్నీలియోన్‌కి పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ జనం వస్తున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం. వచ్చే ఎన్నికల్లో సన్నీలియోన్ పవన్ కల్యాణ్ కలయిక తిరుగులేని రాజకీయ ఎత్తుగడ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం..

పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నా ప్రశ్న

పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నా ప్రశ్న

ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకు వేరు వేరు ఎంటర్‌టైనింగ్ సుఖాలు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కి ఉన్న లక్షల ఫ్యాన్స్‌కి.. సన్నీలియోన్‌కి.. పవన్ కల్యాణ్‌కి మధ్య ఒకరికే హగ్ ఇచ్చే అవకాశం వస్తే ఎవరిని హగ్ చేసుకుంటారా అన్నది పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నా ప్రశ్న. జనసేన/జనసేవ పార్టీతో పవన్ కల్యాణ్/సన్నీలియోన్ కలయిక సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే వారిద్దరు జనాన్ని ఆకట్టుకుంటారు."

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X