రెండవ సినిమాతో సిద్దమైన ఆనంద్ దేవరకొండ.. స్టార్ డైరెక్టర్ మద్దతుతో స్పెషల్ సాంగ్

ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ నటించిన ఫ్యామిలీ కామెడీ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ మొదట దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ఇప్పుడు అంతకంటే డిఫరెంట్ స్టైల్ లో మిడిల్ క్లాస్ మెలోడీస్ తో కొత్త తరహా స్టైల్ ని టచ్ చేస్తున్నాడు.

ఇక సినిమా మొదటి పాట 'గుంటూరు' ను స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా విడుదల చేశారు. గుంటూరు నగరంలోని సాదారణ జీవితాలకు అద్దం పట్టినట్లు ఉన్న ఈ పాటను స్వీకర్ అగస్త్య స్వరపరిచారు. RH విక్రమ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంధించగా అనురాగ్ కులకర్ణి పాడారు. పాట కూర్పు గురించి మాట్లాడిన, స్వీకర్ అగస్తి "మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది కలలు, నమ్మకాలు, పోరాటాలతో కూడిన ఆశ అంటూ.. ఇది ఒక అందమైన హృదయపూర్వక కథ అని వివరణ ఇచ్చారు.

Anand devarakonda second movie middle class melodies second song

ఈ సినిమా గుంటూరు బ్యాక్ గ్రౌండ్ రూపొందించబడిందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సంగీతం ద్వారా ఆ ప్రాంతం యొక్క మనోజ్ఞత జనాలకు మరింత దగ్గరయ్యాలే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితానికి ఈ సినిమాలోని సన్నివేశాలు చాలా దగ్గరగా ఉంటాయని అన్నారు. ఇక వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భవ్యా క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడింది. ఇక నవంబర్ 20న ఓటీటీ ప్రీమియర్ ప్రదర్శనకు సినిమా సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X