పొరుగు దేశంలో అనసూయ షికార్లు.. బుల్లి నిక్కరు ధరించి..

Recommended Video

Anchor Anasuya Enjoys Her Vacation In USA,Pics Goes Viral!!

బుల్లితెరకు కొత్త అందం తేవడంలో హాట్ బ్యూటీ అనసూయదే పైచేయి. గ్లామర్ లుక్స్ తో అట్రాక్ట్ చేయడం కేవలం వెండితెరనే కాదు బుల్లితెరపై కూడా సాధ్యమే అని నిరూపించింది యాంకర్ అనసూయ. జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈ హాట్ భామకు అందాలతో మాయ చేయడం వెన్నతో పెట్టిన విద్య. 35 ఏళ్ళు పైబడినా వయసు తెలియనీయకుండా ఎప్పుడూ హాట్ లుక్ లోనే కనిపిస్తుంటుంది అనసూయ. తాజాగా ఆమె.. తన భర్త, పిల్లలతో కలిసి అమెరికా వీధుల్లో తెగ షికార్లు చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తానా సభలు@ అమెరికా

తానా సభలు@ అమెరికా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహా సభలు జులై 4 వ తేదీ నుంచి 6 తేదీ వరకు అమెరికా లోని వాషింగ్టన్‌ డీసీ నగరంలో జరిగాయి. ఈ సభలకు పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా వెళ్లగా ఆయనతో పాటు పలువురు సినీ ప్రమఖులు హాజరై సందడి చేసినట్లు సమాచారం. అయితే ఈ తానా సభలకు హాట్ యాంకర్ అనసూయ కూడా హాజరైనట్లు తెలిసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలతో అది కన్ఫర్మ్ అని తేలింది.

పొట్టి నిక్కరుతో హాట్ అనసూయ.. మరింత హాట్‌గా

పొట్టి నిక్కరుతో హాట్ అనసూయ.. మరింత హాట్‌గా

సాధారణం గానే హాట్ లుక్‌లో ఉంటూ సెగలు పుట్టించే అనసూయ.. అమెరికా టూర్‌లో భాగంగా మరింత హాట్ గా కనిపించింది. టూర్ ఎంజాయ్ చేస్తూ భర్తతో కలిసి అమెరికా వీధుల్లో షికార్లు కొట్టింది అనసూయ. ట్రెండ్ ని ఫాలో అవుతూ పొట్టి నిక్కరుతో తన అందాలకు మరింత పదును పెట్టింది ఈ హాట్ బ్యూటీ.

యూఎస్ డైరీస్ అంటూ సోషల్ మీడియాలో

యూఎస్ డైరీస్ అంటూ సోషల్ మీడియాలో

బుల్లితెర, వెండితెర విన్యాసాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనసూయ.. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తన షూటింగ్ మొదలుకొని మోడ్రెన్ లుక్స్ వరకు అన్నీ షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ కోవ లోనే ప్రస్తుతం తన అమెరికా టూర్‌ విశేషాలు చెబుతూ యూఎస్ డైరీస్ పెడుతూ కొన్ని హాట్ లుక్స్ పోస్ట్ చేసింది అనసూయ.

అనసూయ ఆంటీ అంటూ

అనసూయ ఆంటీ అంటూ

ఇక అనసూయ ఫోటోలకు వచ్చే కామెంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె అందాలను పొగిడే వారు, నీ హాట్ లుక్కులు చూసి తట్టుకోలేక పోతున్నాం అనేవారు లెక్కలేనంతమంది. అనసూయ అమెరికా టూర్ ఫొటోలకు కూడా అవే కామెంట్స్ పడుతున్నాయి. ''అనసూయ ఆంటీ నువ్ సూపర్, హాట్ బ్యూటీ అమెరికా షికారు, వయసు పెద్దది నిక్కరు చిన్నది'' అంటూ నెటిజన్స్ వారి ఎంజాయ్ వారు చేస్తున్నారు.

అనసూయ వెండితెర జర్నీ

అనసూయ వెండితెర జర్నీ

ఈ మధ్య కాలంలో వెండితెరపై కూడా రాణిస్తున్న అనసూయ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది. 'రంగస్థలం' సినిమాతో మంచి నటిగా గుర్తింపు పొందిన ఈమె మరికొద్ది రోజుల్లో 'కథనం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రానున్న కొత్త సినిమాలో అనసూయ ముఖ్యపాత్ర పోషించనుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X