వైరల్ వీడియో: రష్మీ, అనసూయ హాట్ హాట్‌గా డాన్స్.. అదరహో అనాల్సిందే!

Recommended Video

రష్మీ, అనసూయ హాట్ హాట్‌గా డాన్స్.. అదరహో అనాల్సిందే!

బుల్లితెరపై యాంకరింగ్ కూడా గ్లామర్ మెరుగులు దిద్దుకుంటోంది. అనసూయ, రష్మీ యాంకరింగ్ ప్రతిభతోపాటు గ్లామర్ పరంగా కూడా బాగా పాపులర్ అయ్యారు. సినిమాల్లో సైతం వారికీ అవకాశాలు రావడానికి కారణం హీరోయిన్లకు తగ్గకుండా వీరు అందంగా ఉండడమే. ముఖ్యంగా జబర్దస్త్ తో రష్మీ బాగా పాపులర్ అయింది. అనసూయ టివి కార్యక్రమాలతో తన పాపులారిటీ పెంచుకుంటూ వచ్చింది. తాజగా రచ్చ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదరహో అనిపించే డాన్స్

అదరహో అనిపించే డాన్స్

రష్మీ, అనసూయ కలసి ఇటీవల అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బాబూజీ జర ధీరే ఛలో అనే సాంగ్ కు హుషారెత్తించే స్టెప్పులు వేశారు.

దుమ్మురేపుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. రష్మీ, అనసూయ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తద్వారా వారికీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రష్మీ, అనసూయ హాట్ హాట్ డాన్స్ అదిరేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

అలాంటి పాత్రలైనా

అలాంటి పాత్రలైనా

రష్మీ గుంటూరు టాకీస్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ద్వారా తాను బోల్డ్ రోల్స్ కైనా సిద్దమే అంటూ చెప్పకనే చెప్పింది. హాట్ కంటెంట్ తో వచ్చిన గుంటూరు టాకీస్ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.

ఆచితూచి అనసూయ

ఆచితూచి అనసూయ

అనసూయ మాత్రం తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం చిత్రాలతో అనసూయ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రంగస్థలం చిత్రం అనసూయని నటిగా మరో స్థాయికి చేర్చిందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X