»   » న్యూఇయర్ పార్టీలో అనసూయ, హంసా, ఛార్మి చిందులు (ఫోటోస్)

న్యూఇయర్ పార్టీలో అనసూయ, హంసా, ఛార్మి చిందులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ముగిసాయి. కొన్ని భారీ ఈ వెంట్లలో సినీ సెలబ్రిటీలు తమ ఆట పాటలతో సందడి చేసారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకలు తారల సందడితో కలర్ ఫుల్ గా సాగింది.

సినీ నటి చార్మి, హంసా నందితో పాటు యాంకర్ అనసూయ తెలుగు సినిమాలకు సంబంధించిన పలు హాట్ సాంగులకు డాన్స్ చేస్తూ సూపర్ హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

నిర్మాత కెఎస్ రామారావు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేసి షాంపేన్ పొంగించారు. మందు, విందుతో పాటు సినీ తారల ఆట పాటలతో నూతన సంవత్సర వేడుకలు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో గ్రాండ్ గా జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

హంస

హంస


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హంసా నందిని డాన్స్ పెర్ఫార్మెన్స్.

అనసూయ

అనసూయ


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అనసూయ హాట్ పెర్ఫార్మెన్స్.

చార్మి

చార్మి


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చార్మి హాట్ పెర్పార్మెన్స్.

కేక్ కటింగ్

కేక్ కటింగ్


నిర్మాత కెఎస్ రామారావు కేక్ కట్ చేసి షాంపెయిన్ పొంగిస్తున్న దృశ్యం.

తమన్

తమన్


సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం నిర్వహించారు.

డాన్స్ విన్యాసాలు

డాన్స్ విన్యాసాలు


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డాన్స్ విన్యాసాలు.

అనసూయ హాట్

అనసూయ హాట్


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అనసూయ హాట్ పెర్పార్మెన్స్ ఎంతగానో ఆకట్టుకుంది.

వరుసగా అనసూయ

వరుసగా అనసూయ


ఈ మధ్య అనసూయ వరుస ఈ వెంట్లలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది.

హంసా నందిని

హంసా నందిని


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హంసా నందిని పెర్ఫార్మెన్స్.

సింగర్స్

సింగర్స్


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలుగు సింగర్స్ పాటలు.

అదిరే అభి

అదిరే అభి


జబర్దస్త్ ఫేం అదిరే అభి ఈ ఈవెంటుకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

గ్రాండ్ ఈవెంట్

గ్రాండ్ ఈవెంట్


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.

చార్మి

చార్మి


ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చార్మి పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది.

English summary
Watch Anasuya, Charmi, Hamsa Nandini performing of the item songs on the occasion of FNCC new year celebration. The colourful event was being organised in Telugu filmnagar club at Jubilee Hills in Hyderabad on December 31, 2015. The programme was being witnessed by many Tollywood celebs and other important personalities from various organisations.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu