»   »  షాకింగ్: యాంకర్ అనసూయ హాట్ పెర్ఫార్మెన్స్ (ఫోటోస్)

షాకింగ్: యాంకర్ అనసూయ హాట్ పెర్ఫార్మెన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుబాయి: యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంట. ‘జబర్దస్త్' కార్యక్రమంతో పాపులర్ అయిన అనసూయ తన హాట్ అండ్ ఎనర్జిటిక్ యాంకరింగుతో బుల్లితెర ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంది. తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనా ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేయడం ద్వారా తన రేంజి మరింత పెంచుకుంది.

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు గేమ్ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతోంది ఈ గడుసు యాంకర్. ఆ మధ్య అనసూయకు పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' చిత్రంలో ఐటం సాంగు చేసే అవకాశం వచ్చినా తిరస్కరించిందనే వార్తలు వినిపించాయి. అనసూయ సెక్సీ ఆటిట్యూడ్ చూసి ఇతర పిల్మ్ మేకర్స్ కూడా ఆమెతో ఐటం సాంగ్స్ చేయించాలని ప్రయత్నించారు కానీ సక్సెస్ కాలేదు.

అలా గతంలో పలు ఆపర్స్ తిరస్కరించిన అనసూయ నిన్న దుబాయ్‌లో జరిగిన గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హాట్ హాట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె గతంలోనూ ఎన్పడూ లేని విధంగా నడుము అందాలు ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అనసూయ పెర్ఫార్మెన్స్

అనసూయ పెర్ఫార్మెన్స్


గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో అనసూయ హాట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకంది.

అదరగొట్టింది

అదరగొట్టింది


అనసూయ తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుందని, నడుము అందాల ప్రదర్శన చాలా హాట్‌గా ఉందని ఈ వేడుక చూసిన ప్రేక్షకలు అంటున్నారు.

సినిమాల్లో...?

సినిమాల్లో...?


సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే అనసూయ ఈ రేంజిలో హాట్ హాట్ అప్పియరెన్స్ ఇచ్చిందనే వాదన వినిపిస్తోంది.

కాస్త నాజుకుగా...

కాస్త నాజుకుగా...


అనసూయ కాస్త నాజూకుగా తన శరీరాన్ని మలుచుకుంటే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు.

సూపర్ ఎనర్జీ

సూపర్ ఎనర్జీ


అనసూయ డాన్స్ పెర్ఫార్మెన్స్ గమనించిన వారంతా ఆమెలో సూపర్ ఎనర్జీ ఉందని ప్రశంసిస్తున్నారు.

స్టెప్స్ అదుర్స్

స్టెప్స్ అదుర్స్


అల్లా టప్పా స్టెప్స్ కాకుండా...ప్రొఫెషనల్ డాన్సర్ లా అనసూయ పెర్ఫార్మెన్స్ అంటున్నారు.

హైలెట్

హైలెట్


గల్ప్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డుల్లో ఇతర హీరోయిన్లు సదా, నవీన, సలోని డాన్స్ చేసినా....అనసూయ పెర్ఫార్మెన్స్ హైలెట్ అయింది.

English summary
Check out photos: Anasuya hot performance at Gama Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu