»   » యాంకర్ అనసూయ ఐటం సాంగ్ చేస్తోంది, సెట్లో ఇలా... (ఫోటోస్)

యాంకర్ అనసూయ ఐటం సాంగ్ చేస్తోంది, సెట్లో ఇలా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, ఆకట్టుకునే అందంతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. క్రమ క్రమంగా అనసూయ సినిమాల వైపు రావడం... నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో సూపర్ హాట్ అండ్ సెక్సీగా నటించడం తెలిసిందే. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'విన్నర్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్, అనసూయలపై పాటను చిత్రీకరించారు.

డాన్స్ మాస్టర్ రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం సెట్స్ లో మూవీ టీంతో కలిసి దిగిన ఫోటోను అనసూయ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది.

అనసూయ

అనసూయ

హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు గోపీచంద్ మలినేని, సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు, కొరియోగ్రాఫర్ రాజు సుందరంతో కలిసి... అనసూయ సెల్పీ.

హీరోతో

హీరోతో

విన్నర్ మూవీ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి యాంకర్ అనసూయ సెల్ఫీ.

దర్శకుడితో

దర్శకుడితో

విన్నర్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి అనసూయ సెల్ఫీ.

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి!

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి!

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి...న్యూ ఫోటోస్ కోసంక్లిక్ చేయండి.

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి...

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి...

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి..... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

English summary
"And that's a wrap of my shoot wid the team #winner !Its been amazing!!Rock on ahead!!" Anasuya posted on FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu